Categories: healthNews

Godama Gaddi benefits : గోధుమ గడ్డి జ్యూస్ తో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు… అవేంటంటే.?

Godama Gaddi benefits : గోధుమ గడ్డి అంటే ఇది ఎక్కడ దొరుకుతుందని చాలామంది ఆలోచిస్తారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే గోధుమ గడ్డిని పెంచుకోవచ్చు. గోధుమలను ఒక మట్టి కుండీలో గోధుమలు చల్లితే అవే మొలకెత్తుతాయి. ఇలా మొలకెత్తిన వాటికి రోజు నీరు పోస్తే వారంలో కొంచెం పెద్దగా అవుతాయి. కొంచెం పెరగగానే లేతగా ఉన్నప్పుడే ఆ గడ్డిని స్వీకరించి దానిని జ్యూస్ లాగా చేసుకుని రోజు ఒక గ్లాస్ తీసుకోవాలి. అయితే గోధుమ గడ్డిని పెంచలేని వారు గోధుమ గడ్డి జ్యూస్ దొరుకుతుంది. అలాగే వీటితో పాటు టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ తో కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జ్యూస్ ని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. వీటిలో అనేక పోషకాలు లభిస్తాయి.

ఐరన్ ,క్యాల్షియం ,ఎంజైన్లు ,మెగ్నీషియం 17 రకాల ఆమైనో యాసిడ్లు, విటమిన్ ఎ ,సి, కె ,బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు ఉంటాయి. తద్వారా ఇవి మన శరీరానికి పూర్తి పోషణ కలగజేస్తాయి. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు తొలగింపబడతాయి. శరీరం లోపల అంతా శుభ్రంగా మారుతుంది. వివిధ రకాల వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఈ గడ్డిలో వివిధ రకాల ఎంజైములు ఉంటాయి. ఇవి మనం తినే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం చేయడానికి ఉపకరిస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్య లు ఉండవు. అందువల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఈజీగా గ్రహించగలుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది.

Godama Gaddi benefits : గోధుమ గడ్డి జ్యూస్ తో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of godhuma gaddi juice

దీంతో శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. దీని ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారు రోజు ఆహారంగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. ఈ గడ్డి జ్యూస్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక గ్లాస్ తాగినట్లయితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వార చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల స్థాయిలు పెరుగుతాయి. దీంతో రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ గడ్డిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించి శరీర శక్తిని అధికం చేస్తాయి. హైబీపీ సమస్యను తగ్గించి, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. దీనితో రక్తం పుష్కలంగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుండి దూరం కావచ్చు. గోధుమ గడ్డి చూసిన రోజు ఒక క్లాస్ మోతాదులో తీసుకోవచ్చు. పొడి అయితే ఒక టీ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు గోధుమ గడ్డిని తీసుకుంటే మంచిది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago