Health Tips for Overeating meat Problems
Health Tips : చాలామందికి నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు. మరికొందరు తక్కువ తీసుకుంటారు.
అయితే మాంసాన్ని ఎక్కువగా తీసుకునేవారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. తాజాగా ఓ అధ్యయనంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి . ఇటీవలే, వరల్డ్ క్యాన్సర్ రిసెర్ట్స్ ఫండ్, ఆక్స్ ఫర్డ్ పాపులేషన్ హెల్త్ చేసిన ఆ ధ్యానంలో, మాంసాహారాల కంటే శాకాహారులకి క్యాన్సర్ వచ్చే సూచనలు తక్కువ అంటూ తెలిపింది. వారి డైట్ డేటా యూకే బయో బ్యాంక్ నుంచి తీసుకున్నారు. ఈ పరిశోధనలో నాలుగు లక్షల 72,000 మందిని పరీక్షించారు.
అందులో మాంసం చేపలు తినేవారు వివిధ వర్గాలుగా విభజించారు. ఫిష్ తినేవారు మాత్రం ప్రత్యేక సమూహంలో ఉంచారు. మొదటి సమూహంలో వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మాంసాహారాన్ని తినేవారిని ఉంచారు. వీరంతా చికెన్ తో పాటు అన్ని రకాల నాన్ వెజ్ తినేవారు ఉన్నట్లు గుర్తించారు. రెండో సమూహంలో వారానికి ఐదు కంటే ఎక్కువ రోజులు మాంసం తినే వ్యక్తులు ఉన్నారు. మూడో సమూహంలో చాపల తినే వారిని ఉంచారు. నాలుగో సమూహంలో శాఖాహారులను ఉంచారు. వీరు నాన్ వెజ్ తినరు. నాన్ వెజ్ తినే వారితో పోలిస్తే తక్కువ నాన్ వెజ్ తినే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెండు శాతానికి తగ్గిందని శాస్త్రవేత్తలు పరిశోధనలు గుర్తించారు.
అలాగే చేపలు తినే వారిలో 10 శాతం ఉంటుందని చెప్పారు. శాఖాహారులో 14 శాతం ఉంటుంది. తక్కువ మాంసం తినే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని సూచించారు. అలాగే మహిళల్లో అయితే రుతు క్రమం తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అందుకే ఇప్పుడు వైద్య నిపుణులు ఎక్కువగా శాఖాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ సమాచారం ఇచ్చారు. శాఖాహారం తినడం వల్ల బాడీలో రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఉబకాయం వంటి అనేక వ్యాధులు దూరమవుతాయి. కాబట్టి శాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిదన్నట్లు భావిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకే వైద్యులు మాంసాహారం ఎంత తక్కువగా తింటే అంత మంచిది అని చెబుతున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…