Categories: healthNews

Health Care : అన్నం తినకుండా నెల రోజులు పాటు ఉంటే ఏమవుతుంది .. వైద్యులు ఏం చెబుతున్నారంటే…?

Health Care  : మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆహారం అన్నం. బియ్యంతో అన్నం కాకుండా వివిధ రకాల వంటకాలను చేసుకొని తింటుంటాం. మన తెలుగు రాష్ట్రాలలో మూడు పూటల అన్నం తినే వారు ఎక్కువగా ఉంటారు. ఏ తిండి తిన్న అన్నం తిన్న సుఖం రాదు అని అంటుంటారు. అయితే అన్నం ఆరోగ్యానికి మంచిది అన్నది ఎంత నిజమో బియ్యం ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది అన్నది కూడా అంతే నిజం. అన్నం ఎక్కువగా తినడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగి నీరసం, నిద్రలేమి సమస్యలు వస్తాయని, బరువు కూడా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గుండె, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అయితే అన్నం తినకుండా నెల రోజులు ఉంటే శరీరం చాలా చురుకుగా ఉంటుందట. అన్నం తినడం వలన బద్ధకం పెరుగుతుంది. తరచుగా నిద్ర వస్తూ ఉంటుంది. దీనివలన పనిపై ఆసక్తి ఉండదు. అయితే అన్నం తినడం మానేస్తే శరీరం మునుపటి కంటే చురుగ్గా ఉంటుంది. సోమరితనం తగ్గుతుంది. నిల్చున్నా, కూర్చున్న నిద్రమత్తు ఉండదు. శరీరం బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. దీంతో మెదడు మరింత చురుకుగా ఉండటంవల్ల వేగంగా పనిచేస్తారు. ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు.

అలాంటివారు నెల రోజులు అన్నం తినకుండా దానికి బదులుగా చపాతీ వంటి వాటిని తీసుకోడం వలన ఈజీగా బరువు తగ్గుతారు. బియ్యం వేగంగా క్యాలరీలను పెంచుతుంది. జీవక్రియను నెమ్మది చేస్తుంది. పొట్ట కొవ్వు, ఊబకాయాన్ని పెంచుతుంది. నెలపాటు అన్నం మానేస్తే ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే అన్నం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. థైరాయిడ్, పీసీఓడీ బాధితులు కూడా అన్నాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. శరీరంలో చక్కెర స్థాయి నియంత్రించడానికి అన్నం తక్కువగా తినాలి. దీంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కావున ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తీసుకోకూడదు. దానికి బదులుగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం.

గమనిక : ఈ కథనాన్ని నిపుణుల అధ్యయనాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago