Do you know why you should not eat these in the morning on an empty stomach
Health Tips : రోజు మొత్తంలో ఎంతో శక్తి మనకి అవసరం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారాన్ని తీసుకోవాలి. నిద్రలేచిన వెంటనే మనకు బద్ధకంగా అనిపిస్తుంది. ఈ పని చేయాలన్నా చేయలేక పోతాము. అందుకే రోజు మొత్తంలో మనం ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. కచ్చితంగా అల్పాహారాలలో పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
అయితే నేటి కాలంలో కొందరు బరువు తగ్గించుకోవాలని… సన్నగా ,ఫిట్ గా ఉండడానికి పరిగడుపునే డైట్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతోనే కొన్ని ఆహారాలను లేదా పానీయాలు తీసుకోవడం జరుగుతుంది… అయితే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
శీతల పానీయాలు : ఉదయం లేచిన వెంటనే పరిగడుపున ఈ పానీయాలు తాగడం వల్ల మీకు స్లేష్మం పొర దెబ్బ తింటుంది. అలాగే జీర్ణ క్రియ కూడా మందగిస్తుంది. అందుకే వైద్యులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో శీతల పానీయాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
కాఫీ : చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ ని తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. నిద్ర నుంచి బయటపడటానికి ఇది సులువైన మార్గం అనిపించిన.. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల యాసిడిటీ సంభవిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఈ రోజుల్లో చాలామందిలో గ్యాస్టిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
సిట్రస్ పండ్లు : సిట్రస్ పండు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. కానీ సిట్రస్ పండ్లను మాత్రం ఖాళీ కడుపుతో అసలు తీసుకోకూడదు… కాదని తీసుకున్నారంటే మీ శరీరంలో యాసిడ్ ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా, పండ్లలో ఎక్కువగా ప్రాక్టోజ్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే మీ జీర్ణ వ్యవస్థ కచ్చితంగా దెబ్బతింటుంది. అలాగే పీజీ ఎక్కువగా ఉన్న జామ ,నారింజ వంటి పనులను ఖాళీ కడుపుతో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
స్పైసీ ఫుడ్స్ : ఖాళీ కడుపుతో ఆయిల్ ఫుడ్స్, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇలా తినడం వల్ల పొట్టకు సంబంధిత సమస్యలు మొదలవుతాయి. కడుపులో తిమ్మిర్లు ,అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
పచ్చి కూరగాయలు : సలాడ్ లేదా పచ్చి కూరగాయలు కావాలి కడుపుతో తినడం అసలు మంచిది కాదు. ఇవి ముతక ఫైబర్ నుండి ఉంటాయి. వీటిని ఖాళీ కలుపుతూ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అజీర్తి కడుపునొప్పి వంటి సమస్యలు సంభవిస్తాయి
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…