Categories: healthNews

Black Cumin : నల్ల జీలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Black Cumin : ప్రతిరోజు మనం తాలింపు సామానులలో ఉపయోగించే ఆరోగ్యకరమైన రుచికరమైన మసాలా దినుసులు జీలకర్ర ఒకటి. జీలకర్ర ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీలకర్రలో మన రోజూ ఉపయోగించే జీలకర్ర కాకుండా నల్ల జీలకర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ నల్ల జీలకర్ర ని ఎక్కువగా వాడుతారు. నల్ల జీలకర్రను ఉపయోగించి వివిధ రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. నల్ల జీలకర్ర వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నల్ల జీలకర్ర కొంచెం చేదుగా ఉంటుంది. నల్ల జీలకర్ర ను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ జీలకర్రలో శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉన్నాయి.

నల్ల జీలకర్ర లో ఉండే రసాయనక పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో గానో సహాయపడతాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్యలను, మూత్రపిండాల సంబంధిత సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర మంచి మందుగా పని చేస్తుంది. శరీరంలో ఉండే అధిక బరువును తగ్గించడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో ఈ నల్ల జీలకర్ర కీలక పాత్ర వహిస్తుంది. మన శరీరంలో తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చే సమస్యలను నయం చేయడంలో నల్ల జీలకర్ర శక్తివంతంగా పనిచేస్తుంది. నల్ల జీలకర్ర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరస్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాల కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే కండరాల నొప్పులను, వాపులు తగ్గించడం లో అలాగే ఇన్ఫెక్షన్స్, జలుబు ,దగ్గు కఫం వంటి వ్యాధులను నియంత్రించడంలో ఈ నల్ల జీలకర్ర సహాయపడుతుంది.

Black Cumin : నల్ల జీలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of Black Cumin

నల్ల జీలకర్ర ని ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కషాయం తాగడం వల్ల అనారోగ్య సమస్యలన్నింటినీ దూరం చేయవచ్చు. ఈ కషాయాన్ని గోరువెచ్చగా పరిగడుపున తాగడం వల్ల వివిధ రకాల రోగాలను బారిన పడకుండా రక్షిస్తుంది. నల్ల జీలకర్ర నూనెను నొప్పులు వాపులు ఉన్నచోట్ల అప్లై చేసినట్లయితే ఆ నొప్పిల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా నల్ల జీలకర్ర పొడి చేసి దానికి తేనెను కలిపి పరిగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా నల్ల జీలకర్ర మనకి వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఏర్పడ్డ వాతావరణ మార్పులు కారణంగా మనం అనేక రోగాల బారిన పడవలసి ఉంటుంది. ఈ వ్యాధులు బారిన పడకుండా నల్ల జీలకర్ర ను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి అత్యధిక శక్తి లభిస్తుందని నిపుణులు హెచ్చరించారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago