Categories: News

చికోటి ప్రవీణ్ అరెస్ట్…అతని బండారం బయటపెట్టిన థాయ్ ల్యాండ్ పోలీస్ లు..

క్యాసినో గేమ్ ఆడిపించడంలో బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొందిన చికోటి ప్రవీణ్ అందరికి తెలిసిన వ్యక్తే. చికోటి ప్రవీణ్ తెలుగు రాష్ట్రలో కాకుండా బయటి దేశంలో కూడా క్యాసినో గేమ్ అడిస్తుంటాడు.అయితే ఇక్కడి తెలుగు రాష్ట్రాలకు చెందినా వ్యక్తుల తో థాయ్ ల్యాండ్ లో ఆడిపిస్తుండగా అక్కడి పోలీస్ లకు అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యాడు. కఠిన చట్టాలు ఉండే థాయ్ ల్యాండ్ లో క్యాసినో ఆడిపించడం ఏంటి…?అనేది పెద్ద ప్రశ్న గా మారింది.

ఎప్పుడైనా అధికారికంగా అనుమతులు ఉన్న చోటే ఇలాంటి వాటికీ ప్రాధాన్యత ఇవ్వాలి.అంటే మన దేశంలో గోవా లాంటి ప్లేసులో అడిపించాలి తప్ప.ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్న చోట అడిపిస్తీ ఇలాగే జరుగుతుంది.ఇలా క్యాసినో గేమ్ లో ఆరితేరిన చికోటి ప్రవీణ్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.ఇతను ఆడించే క్యాసినో వందలో, వేలో కాదు లక్షలలో ఉంటుంది మరి. అంటే క్యాసినో గేమ్ లో ఒక రౌండ్ కు 20కోట్ల మేరకు పందెం కడతారని తెలుస్తోంది.

ఇలా చికోటి ప్రవీణ్ గ్యాంగ్ థాయ్ ల్యాండ్ లో ఏడు అంతస్తులు 300 గదులు ఉన్నఓ స్టార్ హోటల్ లో క్యాసినో జూదం ఆడుతుండగా థాయ్ ల్యాండ్ పోలీస్ లకు అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యారు. భారత్ నుంచి థాయ్ ల్యాండ్ పోలీస్ లకు పక్కా సమాచారం అందటంతో చికోటి ప్రవీణ్ అతని గ్యాంగ్ ను అరెస్ట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.100 మంది అరెస్టు కాగా.. అందులో 16 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన వారు కాగా.. అరెస్టు అయిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఉన్నారు.

ఇలా క్యాసినో ఆడుతున్నా సమయంలో పోలీసుల్ని చూసినంతనే పరుగులు తీస్తూ తప్పించుకోవటానికి ప్రయత్నించారని… కానీ వారిని తప్పించుకోవటం సాధ్యం కాలేదంటున్నారు. పరిస్థితిని అదుపులోకి వచ్చి.. అందరిని ఒక చోట కూర్చోబెట్టటానికి చాలా సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని ఒకేచోటకు తరలించకుండా మూడువేర్వేరుచోట్లకు తరలించారని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. క్యాసినోకు.. జూదానికి థాయ్ లాండ్ లో ఎలాంటి పర్మిషన్ లేదు. కానీ.. అక్కడ అంతా లీగల్ అని నమ్మబలికిన చికోటి ప్రవీణ్ మాటల్ని నమ్మి వచ్చిపలువురు నిండా మునిగిపోయినట్లు చెబుతున్నారు

tech desk

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago