ODI World Cup Final : భారత్ – ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడడానికి వచ్చే బిగ్ సెలబ్రిటీలు ఎవరంటే…??

ODI World Cup Final : వన్డే వరల్డ్ కప్ లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆధితిగా హాజరవుతున్నారు. ఇక ఆయనతోపాటు కేంద్రమంత్రులు జ్యోతిరాధిత్య సింథియా, అనురాగ్ ఠాకూర్ ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ , అస్సాం సీఎం హిమ్మత్ బిస్వాశర్మ, అమెరికా రాయబారి ఎరిక్ గసెట్టి, ఆస్ట్రేలియా డిప్యూటీ సీఎం రిచర్డ్ మార్లెస్, భారత్ లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్ ,

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, సుప్రీంకోర్టు హైకోర్టు ఇతర రాష్ట్రాల న్యాయస్థానాల న్యాయమూర్తులు, యూఏఈ రాయబారి అబ్దుల్లా జమాల్ అల్షాలీ, సింగపూర్ హోమ్ వ్యవహారాల మంత్రి కె. సంగమ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, తమిళనాడు యుటి సంక్షేమ క్రీడల మంత్రి ఉదయనిది స్టాలిన్ హాజరుకానున్నారు. ఇక వీరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కూడా కుటుంబ సమేతంగా మ్యాచ్ ను చూసేందుకు స్టేడియానికి చేరుకోనున్నారు. అంతేకాకుండా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు.

టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్ళనున్నారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచ కప్ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లను కూడా ఆహ్వానించారు. కపిల్ దేవ్, ధోని, క్లైవ్ లాయిడ్, అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, మైకెల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ రాకతో ఫైనల్ మరింత కలర్ ఫుల్ గా మారనుంది. వీరి కోసం బీసీసీఐ ప్రత్యేకమైన బ్లేజర్ ను తయారు చేయించింది. ఆ బ్లేజర్ ను ధరించి వారంతా మ్యాచ్ ను తిలకిస్తారు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago