Categories: NewsTechnology

WhatsApp : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వాట్స్అప్ పని చేయదు…ఎందుకంటే….

WhatsApp  : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారా. అక్టోబర్ తర్వాత నుండి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వాట్సాప్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్టోబర్ 24 2023 నుండి నిర్దిష్ట పాత ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మరియు ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్లాట్ ఫోర్మ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్లలో యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తుందట. ఈ నేపథ్యంలో సరికొత్త ఫ్యూచర్లను సద్వినియోగం చేసుకోవడం పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీ తో పాటు కొత్త ఫీచర్లను అలాగే పాత వాటిపై నడుస్తున్న 25 కు పైగా పాత స్మార్ట్ ఫోన్ మోడల్ ఫోన్స్ లో దీనిని నిలిపివేయనుంది. ఈ క్రమంలో వాట్సాప్ సపోర్ట్ చేయని డివైస్ ల జాబితా ఇలా ఉన్నాయి.

alert-for-whatsapp-users-whatsapp-will-not-work-on-these-android-phones-anymore-becausealert-for-whatsapp-users-whatsapp-will-not-work-on-these-android-phones-anymore-because

*Samsung Galaxy S2
* Nexus 7
* iPhone 5
* iPhone 5c
* Archos 53 Platinum
* Grand S Flex ZTE
* Grand X Quad V987 ZTE
* HTC Desire 500
* Huawei Ascend D
* Huawei Ascend D1
* HTC One
* Sony Xperia Z
* LG Optimus G Pro

*Samsung Galaxy Nexus
* HTC Sensation
* Motorola Droid Razr
* Sony Xperia S2
* Motorola Xoom
* Samsung Galaxy Tab 10.1
* Asus Eee Pad Transformer
* Acer Iconia Tab A5003
* Samsung Galaxy S
* HTC Desire HD
* LG Optimus 2X
* Sony Ericsson Xperia Arc3

ఇక ఈ ఫోన్లను ఉపయోగించే ఉపయోగించేవారికి వాట్స్అప్ సపోర్ట్ చేయదు. అయితే ఈ సపోర్ట్ ముగించే ముందు వాట్సాప్ యూజర్లకు అలర్ట్ వస్తుంది.మీ డివైస్ లో వాట్సాప్ ను కొనసాగించాలనుకుంటే అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తుంది. అయితే ఈ వాట్సాప్ సపోర్ట్ చేయని ఫోన్లలో ఎక్కువగా పాత మోడల్ ఫోన్స్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఇప్పటికీ ఇదే ఫోన్ వాడుతున్నట్లయితే కొత్త డివైస్ కు వెంటనే అప్ ఫ్రేడ్ చేసుకోండి.

డివైస్ ఓఎస్ ను ఎలా చెక్ చేసుకోవాలి..!

మీరు ఉపయోగిస్తున్న ఫోన్ వెర్షన్ తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి. Settings > About Phone > Software Update నావిగేట్ చేయండి. మీ Android ‘వెర్షన్’ ను కేటగిరీ ను చెక్ చేసుకోవచ్చు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago