Categories: NewsTechnology

Android Apps : ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసుకోండి.. లేదంటే సైబర్ క్రిమినల్స్ టార్గెట్ మీరే

Android Apps : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్లు వెతికినా దొరకరు. అవును.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే వాళ్లు కూడా నేడు స్మార్ట్ ఫోన్లను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం.. ప్రతి పని టెక్నాలజీ మీద ఆధారపడి ఉండటం.. రేషన్ బియ్యం దగ్గర్నుంచి ప్రతి చిన్నపనికి కూడా టెక్నాలజీ అవసరం కావాల్సిందే. అందుకే.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో ఏం చేయాలన్నా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఐవోఎస్ ఓఎస్ వాడేవాళ్లకు పెద్దగా ఎలాంటి ముప్పు ఉండదు కానీ.. ఆండ్రాయిడ్ ఓఎస్ వాడేవాళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

delete these android apps from google play store

ఎందుకంటే.. యాప్స్ పేరుతో సైబర్ క్రిమినల్స్.. స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేస్తుంటారు. యాప్స్ లో మాల్ వేర్స్ ను యాడ్ చేసి వాటి ద్వారా స్మార్ట్ ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను తస్కరిస్తారు. అందుకే.. గూగుల్ ప్లే స్టోర్ లో ఏ యాప్ పడితే ఆ యాప్ ను అస్సలు ఇన్ స్టాల్ చేసుకోవద్దు. ఒక యాప్ ను ఇన్ స్టాల్ చేసుకునే ముందు దాన్ని వెరిఫై చేసుకొని.. అది జెన్యూన్ యాప్ అయితేనే ఇన్ స్టాల్ చేసుకోవాలి.

Android Apps : ఈ యాప్స్ ను మాత్రం వెంటనే డిలీట్ చేసేయండి

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న వేల యాప్స్ లో కొన్ని స్పైవేర్ యాప్స్ కూడా ఉన్నాయి. అవి మాల్ వేర్ యాప్స్ అని తెలియగానే వాటిని వెంటనే ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఆ యాప్స్ ను ఒకవేళ మీరు ఇన్ స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే.. ఆ యాప్స్ మీ పోన్ లో ఉంటే.. మీరు సైబర్ క్రిమినల్స్ చేతుల్లో ఉన్నట్టే.

ఇంతకీ ఆ యాప్స్ ఏవంటారా? PIP Pic Camera Photo Editor, Wild & Exotic Animal Wallpaper, Zodi Horoscope-Fortune Finder, PIP Camera 2022 and Magnifier Flashlight. మీ ఫోన్ లో ఈ యాప్స్ ఇన్ స్టాల్ అయింటే వెంటనే వాటిని డిలీట్ చేసుకొండి. మీ ఫోన్ హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోండి.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago