Categories: Uncategorized

Beauty Tips : వయసు మీద పడుతుందా? ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా ట్రై చేశారంటే టీనేజ్ అమ్మాయిల కనిపిస్తారు.

Beauty Tips :  వయసు పెరిగే కొద్దీ ముఖ చర్మం లో అనేక మార్పులు వస్తాయి. 30 ఏళ్ల పై పడినప్పుడు… ముఖంపై ఫైన్ లైన్లు, రంద్రాలు డార్క్ ప్రెగ్నెన్టెన్లు, చర్మాన్ని అంగవికారంగా మారుస్తాయి. చర్మం ఉత్పత్తి చేసే చర్మం లో నూనె లేదా సెబమ్ లేకపోవడంతో చర్మం పొడి. వయసు పెరిగే కొద్దీ చర్మకాంతి తగ్గటం ప్రారంభమవుతుంది.

అందుకేఈ వయసు తర్వాత చర్మం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. వయసులో మహిళలు చర్మంపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఇటువంటి పరిస్థితుల్లో 30 ఏళ్ల తర్వాత చర్మం లో లూజినెస్ ఏర్పడుతుంది. దానివల్ల ముఖ అందం తగ్గుతుంది. దవడపై డార్క్ స్పాట్స్ మరియు మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్లు వైవిధ్యాలు లేదా పెరిగిన ఒత్తిడి స్థాయిలు సేబ మ్ లేకపోవడంతో చర్మం పొడిబారిపోతుంది. ఇది చర్మం లో తేమ కారణం కూడా కావచ్చు.

Beauty Tips : వయసు మీద పడుతుందా? ముఖంపై ముడతలు వస్తున్నాయా?

Do you get wrinkles on your face with age? If you try this, you will look like a teenage girl

ఓనర్: చర్మంపై టోనర్ ఉపయోగించటం చాలా ముఖ్యం. ఓనర్ వాడటం వల్ల చర్మం లోపల ఉండే మురికిని శుభ్రపరుస్తుంది. చర్మ యొక్క పిహెచ్ స్థాయిని కూడా నిర్వహిస్తుంది. టోనర్ వాడకంతో చర్మం పొడి పారడం అనే సమస్య కూడా తగ్గిస్తుంది. టోనర్ చర్మాని శుభ్రపరచడం ద్వారా మెరిసేలా చేయడం సాయపడుతుంది.

సన్ స్క్రీన్ ఉపయోగించడం: ముఖ సంరక్షణ కోసం సన్ స్క్రీన్ ఉపయోగించడం అవసరం. సంస్కృతం ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.

మాయిశ్చరైజర్ వాడకం: 30 ఏళ్ల తర్వాత చర్మాన్నిమాయిశ్చరైజర్ చేయడం చాలా ముఖ్యం.మాయిశ్చరైజర్ చర్మానికి పోసిన ఇచ్చి చర్మాని మెరిసేలా చేస్తుంది. మీ చర్మ ప్రకాన్ని బట్టి మ్యాచ్రైజర్ ని ఎంచుకోండి. మార్చి రైజర్ ని ఉపయోగించడం వల్ల చర్మంలో తేమలాగే ఉంటుంది

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago