bride wonderful dance video viral
Viral Video : ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే ఎంతో నిరాడంబరంగా జరిగేవి. అప్పట్లో ఇంటి ముందు పందిళ్లు వేసి పచ్చని తోరణాలు కట్టి పెళ్లి చేసేవాళ్లు. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కడివి.. కెమెరాలు ఎక్కడివి.. ఫంక్షన్ హాల్స్ ఎక్కడివి. ఎవరైనా ఇంటి ముందు పెళ్లి చేయాల్సిందే. కానీ.. జనరేషన్ మారింది బాస్. ఈ జనరేషన్ లో పెళ్లి అంటే రచ్చ రచ్చ ఉండాల్సిందే. రచ్చ రచ్చ చేయాల్సిందే. పెళ్లి చేసుకునే వధువు, వరుడు పెళ్లిలో ఖచ్చితంగా డ్యాన్స్ వేయాల్సిందే. ఇద్దరూ కలిసి స్టెప్పులేయాల్సిందే. డ్రోన్స్ కెమెరాలు, కొరియోగ్రఫర్లతో డ్యాన్సులు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, సంగీత్ ఫంక్షన్లు, హల్దీ ఫంక్షన్ ఇలా అన్నీ ఉంటేనే ఈరోజుల్లో పెళ్లి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లి కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు.
ఇటీవల పెళ్లి భారత్ లో ఓ యువతి బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాళ్లకు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
తాజాగా ఓ యువతి పెళ్లి కూతురుగా రెడీ అయి చేసిన డ్యాన్స్ చూస్తే అందరూ ఫిదా కావాల్సిందే. తన పెళ్లి కోసం వేసిన అద్భుతమైన స్టేజీ మీదకు ఎక్కి ఆ యువతి తెగ డ్యాన్స్ చేసింది. సూపర్బ్ గా స్టెప్పులేసింది. రొమాంటిక్ సాంగ్స్ కు కూడా ఆ వధువు చేసిన డ్యాన్స్ చూసి పెళ్లికి వచ్చిన అతిథులు షాక్ అయ్యారు.
పెళ్లి కూతురు డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియోను చేసి షాక్ అవుతున్నారు. వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని తను వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. అతిథులు అయితే తను డ్యాన్స్ వేస్తున్నంత సేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. వావ్.. వధువు అందంగానే ఉండటం కాదు.. తన డ్యాన్స్ కూడా అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…