viral video snake trying to kill dog, saved by kids
Viral Video: మనం నిత్యం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. మనం చూసే వీడియోలో కొన్ని భయం కలిగించేలా మరికొన్ని ఆనందాన్ని పంచేలా మరికొన్ని స్ఫూర్తిని కలిగించేలా ఉంటాయి. ఇంకా కొన్ని వారు చేసే పనికి మెచ్చుకునేవిలా కొన్ని తిట్టుకునేలా ఉంటాయి. ఇప్పుడు మనం చేసే వీడియోలో చిన్నపిల్లలు అయినప్పటికీ ఎంతో ధైర్యంతో కుక్కను కాపాడిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పిల్లలు పాము నుండి కుక్కను కాపాడిన విధానాన్ని చూసి ప్రేక్షకులు పిల్లలను శభాష్ అంటూ తమ కామెంట్లతో మెచ్చుకోవడం ఇప్పుడు ఈ వీడియో నేట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళ ధైర్యానికి ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీర వలసిందే. ఆ కుక్కను కాపాడుకోవడం కోసం వారు చేసిన ధైర్యసహసాలకు సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లతో ఆ పిల్లలను మెచ్చుకోవటం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందనేది ఇంతవరకు తెలియ రాలేదు.
ఈ వీడియోలో పిల్లలు కుక్క ప్రమాదంలో పడగా అది చూసిన పిల్లలు బాధతో అక్కడికి చేరుతారు. అక్కడ కుక్క పెద్ద పాము తనని చుట్టేసి గట్టిగా బంధించి ఉంటుంది నిస్సహే స్థితిలో ఉన్న కుక్క దీనంగా వారి వైపు చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకుండా సహాయం కోసం ఎదురుచూస్తుంది. ఆ పాము అంతకంతకు తన పట్టును బిగిస్తూ కుక్కను చంపి మింగేయడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. ఆ పిల్లలు ఒక పెద్ద వ్యక్తి సహాయంతో ఆ పాముని గట్టిగా పట్టుకొని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పాము కుక్కని చుట్టేసి ఇంకా గట్టిగా చుట్టేయడంతో వారు చాలా ప్రయత్నించి ఆ కుక్కని పాము చేర నుంచి విడిపిస్తారు.
ఆ కుక్క పాముచెర నుంచి వీడియో వెంటనే బ్రతుకు జీవుడా అంటూ దూకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లలు చూపిన చొరవకు ధైర్య సాహసానికి ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీర వలసిందే. ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు అందరూ షేర్స్ మరియు లైక్స్ తో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. ఆ పిల్లల ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ తమ కామెంట్ల ద్వారా మెచ్చుకుంటూ పిల్లలను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ వీడియోని చూసిన చాలామంది వ్యక్తులు వారు మంచి పని చేశారని పాము చేర నుండి కాపాడిన కుక్కకు భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని ఆ పిలగాల చోరువుతోని కుక్క బయట పడిందని తమ కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో అనేక లైకులు షేర్లు మరియు కామెంట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మీరు కూడా ఓ లుక్ వేసుకోండి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…