Categories: NewsVideo

Viral Video : నడుమును స్ప్రింగుల ఊపుతూ, పొట్టి డ్రెస్ లో యువతీ డాన్స్ చేస్తున్న వీడియో చూస్తే మీరు అసలు తట్టుకోలేరు…

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా క్షణాలలో తెలిసిపోతుంది. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఐదు నిమిషాల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో యువతి, యువకులు రోజు వీడియోలు చేస్తూ మీడియా వేదికగా తెగ హల్ చల్ చేస్తున్నారు. కొందరు నృత్యం చేస్తుంటే, మరికొందరు డైలాగ్స్ చెప్తూ టైం పాస్ చేస్తున్నారు. ఈ విధంగా ఫేస్బుక్, వాట్సప్, టిక్ టాక్, ఓపెన్ చేస్తే చాలు యువతి, యువకుల పర్ఫామెన్స్ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ యువతి షార్ట్ డ్రెస్ వేసుకొని తన నా జూకైనా నడుమును స్ప్రింగ్ లా ఊపుతూ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసింది.

యువతి తన ఒంటి మీద ఉన్న డ్రెస్ పక్కకు జరిగిపోయిన ఏమాత్రం పట్టించుకోకుండా తెగ ఊపేసింది. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో దేశమంతా చక్కెరలు కొడుతుంది. ఒక్కరోజులో లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. కొందరు ఆమె డాన్స్ చూసి ఫన్నీ కామెంట్స్ పెట్టారు. మరికొందరు యువతి డాన్స్ చూస్తూ ఈమెలో మంచి డాన్సర్ ఉందంటూ కామెంట్స్ ఇచ్చారు. తల్లిదండ్రులు చదువుకోవని ఫోన్ కొని పెడితే కానీ పిల్లల మాత్రం ఇలా డాన్స్ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో యువతీ ,యువకులు తమ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేస్తూ పాపులర్ అవ్వాలని ఆశపడుతున్నారు. దీంతో నేటిజెన్లు నుండి లైక్స్, వీవ్స్ కోసం పరితపిస్తున్నారు.

Viral Video : పొట్టి డ్రెస్ లో యువతీ డాన్స్ చేస్తున్న వీడియో చూస్తే మీరు అసలు తట్టుకోలేరు…

young women mind blowing dance on YouTube gone viral

చదువును పక్కన పెట్టేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పని మీద కాలాక్షేపం చేస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు డాన్స్ లు చూడడం, వాటికి లైక్ కొట్టడం కామెంట్స్ ఇవ్వడం సరదాగా మారిపోయింది. డాన్స్ రాకపోయినా మంచి మ్యూజిక్ వస్తే ఆటోమేటిక్ గా ఏదో ఒక స్టెప్ వేస్తూ ఈ వీడియోలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వేసిన డాన్స్ చూసి కుర్రకార్లు మతి పోగొట్టుకున్నారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago