Categories: BusinessNews

Business Ideas : తక్కువ పెట్టుబడి, కాస్త కష్టంతో అధిక లాభాలు కావాలనుకునే వారు ఈ వ్యాపారం గురించి తెలుసుకోండి!!

Business Ideas :  ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంతమందికి బిజినెస్ చేయాలి అని ఉన్న ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కాదు. కొందరు ప్రారంభంలోనే బిజినెస్ ఐడియాలు వదిలేస్తుంటారు. మరి కొందరు సొంత వ్యాపారం అయితే రిస్క్ ఉంటుంది కదా అని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ బిజినెస్ లో రిస్క్ తో పాటు ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి బిజినెస్ లేసిందంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందులో ఒకటి ఎలక్ట్రిక్ తందూర్ మిషన్. ఈమధ్య భారీ యంత్రాలకు బదులు చాలా తక్కువ సైజులో పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.

Electric tandoors business earn lakhs of rupees

అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా చిన్న సైజులో అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ తందూర్ మిషన్. ఇది చిన్న వ్యాపారులకు బెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. తందూరంటే బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్లకు తందూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తందూరి రోటీలు, తందూరి చికెన్, తందూరి మటన్ ఇలా తందూరి స్పెషల్ వంటకాలు చాలానే ఉంటాయి. ఈ మిషన్లు చూడడానికి మైక్రో ఓవెల్స్ లా ఉన్న తందూర్ మిషన్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా తందూరి వంటకాలను బొగ్గుమీద కాల్చుతారు. తందూరి చికెన్ అంటే బొగ్గు మీద కాల్చి ఇస్తారు. అలాగే తందూరి వంటకాలు ఏవైనా అలా బొగ్గుమీద కాల్చి ఇస్తారు.

కానీ బొగ్గు అవసరం లేకుండా ఎలక్ట్రిక్ తందూర్ మిషన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మిషన్ల ద్వారా నాన్ వెజ్, వెజ్ వంటకాలు, పిజ్జాలు రోటీలు, పరోటాలు ఇలా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. అయితే ఈ మిషన్ లతో పిజ్జా సెంటర్ పెట్టుకోవచ్చు. తందూరి వంటకాల సెంటర్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే క్లౌడ్ కిచెన్ పెట్టుకొని ఆన్లైన్లో వంటకాలను డెలివరీ చేయవచ్చు. అలాగే చిన్న రెస్టారెంట్లు కూడా ప్రారంభించవచ్చు. ఈ మిషన్ ధర 5000 రూపాయల కంటే ఎక్కువగా ఉండదు. సెమీ ఆటోమేటిక్ అయితే తక్కువ ధర ఉంటుంది. ఒకటి రెండు మిషన్ లను కొనుక్కొని ఎటువంటి బిజినెస్ పెట్టిన నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.

Tech Desk2

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago