Categories: devotionalNews

Chanakya niti : చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు పనులు తర్వాత స్నానం చేయడం మర్చిపోకండి… లేదంటే జీవితంలో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి.

Chanakya niti : ప్రస్తుత కాలంలో చాణిక్యుడు చెప్పిన సూత్రాలు పాటించడం కష్టంగానే ఉంటుంది. కానీ వీటిని పాటిస్తే జీవితం సుఖమయంగా ఉంటుంది.జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనిషి ఆరోగ్యమే మంచి సంపద అని చాణిక్యుడు పేర్కొన్నాడు. ఒక వ్యక్తి తమ జీవితం పట్ల ఎలా వ్యవహరించాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలను చాణిక్యుడు తమనీతి శాస్త్రంలో వివరించాడు.

ప్రధానంగా ఈ నాలుగు సూత్రాలు చెప్పినా ఆయన ఈ నాలుగు పనులు అయిన తర్వాతనే స్నానం చేయాలని లేదంటే….. అనేకా అనారోగ్య సమస్యలకు గురికావాల్సిందే అని చాణిక్యుడు తెలిపారు. ఇంతకీ ఆ నాలుగు సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శివయాత్ర నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదని ఆచార్య చానికుడు చెప్పా రు. స్మశాన వాటిక వాతావరణం లో అనేక రకాల సూక్ష్మ జీవులు ఉంటాయని అవి ఆ వ్యక్తిపై వాలి మరల తిరిగి ఇంటికి వస్తాయని ఇటువంటి సమయంలో స్థానం చేయకుండా ఇంట్లోకి ప్రవేశిస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు.

Chanakya niti : చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు పనులు తర్వాత స్నానం చేయడం మర్చిపోకండి.

Chanakya Niti Must done bathing after this  four thing

అలాగే కుటుంబంలోనే ఇతర సభ్యులకు కూడా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని కాబట్టి దహన సంస్కారాలు చేసిన తర్వాత వెంటనే స్నానం చేయాలి.చాలామంది నూనెతో బాడీ మసాజ్ చేసుకుంటారు ఇలా చేసుకోవడం వల్ల మంచి చర్మం, రక్త ప్రసన్న బాగా జరుగుతుందని ఇలా చేస్తారు. అయితే నూనెతో శరీరం అంత మసాజ్ చేసిన తర్వాత లోపల ఉన్న వ్యర్ధాలు బయటికి వస్తాయి. అందుకే మసాజ్ చేసిన వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయకుండా దుస్తులు ధరిస్తే మురికి అంత మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆయిల్ మసాజ్ తర్వాత తప్పకుండా స్నానం చెయ్యడం ఆరోగ్యానికి మంచిది.

చాణిక్య నీతి ప్రకారం ఆడ, మగ శారీరకంగా ఏకమైన తర్వాత స్థానం చెయ్యాలి. లేదంటే శృంగారం శరీరాన్ని అపవిత్రం చేస్తుంది. స్నానం చేయకుండా పూజ ,ఇతర పనులు చేయడం అశుభం కలుగుతుంది.జుట్టు కటింగ్ తర్వాత స్థానం చేయాలని చానికుడు తెలిపారు. ఎందుకంటే… కటింగ్ తర్వాత చిన్న చిన్న వెంట్రుకలు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. కాబట్టి హెయిర్ కటింగ్ తర్వాత తల స్నానం చేయాలి. ఆచార చానికుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే ఆరోగ్యం పదికాలాలపాటు బాగుంటుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago