Guppedantha Manasu 28 July Today Episode 514
Guppedantha Manasu 28 July Today Episode 514 : గుప్పెడంత మనసు సీరియల్ 28-july-2022 (514) ఎపిసోడ్ ముందుగా మీ కోసం……వసుధారని దింపడానికి రిషి వెళుతుంటే అక్కడికి సాక్షి వస్తుంది. ఈ రాత్రిపూట సాక్షి ఇక్కడికి వచ్చింది ఏంటి అని రిషి వసుధార ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు.హాయ్ రిషి అని చెప్పిన సాక్షి చెప్పిన తర్వాత నువ్వేంటి వసుధరా ఈ టైమ్లో ఇక్కడున్నావు అని సాక్షి అడుగుతుంది. చదువుల పండగ గురించి వచ్చాను మేడం అని వసుధార చెబుతుంది. మరి మీరు ఎందుకు వచ్చారు అని వసుధార అడిగితే పనుండి ఇటు వైపు నుండి వెళ్తుంటే ఇలా వచ్చాను అని చెప్తుంది సాక్షి.
ఏంటి రిషి ఇటు వెళ్తున్నావని సాక్షి అడిగితే వసుధారని తన రూం దగ్గర దింపడానికి వెళుతున్నాను అని రిషి అంటాడు. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళాలా నేను దింపుతాను అని సాక్షి అంటోంది.ఇప్పుడు ఏదో పనిమీద వెళుతున్నాను అన్నావు కదా అని వసుధార అంటుంది మా ఫ్రెండ్ వాళ్ళమ్మని హాస్పిటల్లో చూడటానికి వెళ్తున్నాను అని సాక్షి అంటోంది.పెద్దమ్మ మీరు ఇంత రాత్రిపూట బయట ఉండటం ఎందుకు మీరు లోపలికి వెళ్ళండి అని రిషి పెద్దమ్మ ని లోపలికి వేల్లిపోమ్మంటాడు. దాంతర్వాత పద వసుధరా నేను నిన్ను దింపుతాను అని సాక్షి అంటోంది.
అలా వసుధారని తీసుకొని సాక్షి వెళ్లిపోతుంది. చదువు పండగ గురించి రేపు మాట్లాడదాం గుడ్ నైట్ అని చెప్తాడు రిషి.వసుధార ఏం జరిగిందో చూశావా నేనొచ్చాను రిషి నుండి నిన్ను వేరుచేశాను. ఇది ఇంతటితో ఆగదు వసు శాశ్వతంగా దూరం చేయగలను అని సాక్షి వసుధారతో చెప్తుంది.లేదు సాక్షి నేను నిన్ను తక్కువ అంచనా వెయ్యను మీ పథకాలు ప్లాన్లు అన్నీ చాలా గొప్పది కదా అని వసుదార అంటోంది. నువ్వు ఎక్కువ దూరం ఆలోచించకు మేఘాలు ఎంత దూరం ఉన్నా వర్షం నేలపై పడాల్సిందే కదా నేను రిషి సార్ వర్షం భూమి లాంటి వాళ్ళం.
వర్షాన్ని, భూమిని ఎవరైనా వెరుచెయగలరా అని వసుదార అంటోంది.జీవితంలో అందరికీ ఆశలు ఉంటాయి సాక్షి కానీ సాధ్యం కాని ఆశలు పెట్టుకుంటే ఎలా చెప్పు రిషి సార్ అంత ఎత్తులో ఉన్నారు. నువ్విక్కడే ఉన్నావు తగ్గించుకో సాక్షి అని వసుదార సాక్షితో అంటోంది.అలా వాళ్ళిద్దరి సంభాషణ కొద్దిసేపు జరిగిన తరవాత వసుధర రూమ్ వస్తే తన జరిగిపోతుంది వెళ్లేటప్పుడు డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ సాక్ష్యా అని చెబుతోంది.తెల్లవారి తరవాత కాలేజీలో చదువుల పండగ సక్సెస్ చేయాలని స్టూడెంట్సందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.చదువులో పండగ మీటింగ్ దగ్గరకి రిషి వస్తే అన్నీ చూస్తూ ఉంటాడు. ఇంతలో జగతి ని చూసి మేడమ్ అన్ని ఏర్పాట్లూ ఓకేనా అని అడుగుతాడు రిషి.
ఓకే సార్ అని చెబుతుంది జగతి.ఇంతలో అక్కడికి మహేంద్ర ఫోన్లో మాట్లాడకుంటూ వుంటుాడు. టిన్నిటస్ అందరూ ఇక్కడికి రండి అని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అలాగే అక్కడికి సాక్షి కూడా వస్తుంది.సాక్షి కావాలనే తన బ్యాట్ సరిగా పెట్టుకోకుండా వస్తోంది రషి దగ్గరికి వచ్చి రిషి ఈ బ్యాడ్ సరి చేస్తావా అని అడుగుతోంది. పుష్పా ఆ బ్యాట్ సారి చేయవా అని చెప్పి రిషి వెళ్లిపోతాడు.దాని తర్వాత రిషి మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడికి వచ్చిన అందరికీ స్వాగతం అని చెప్పి మనందరం చేతులు పండగ గురించి చాలా కష్టపడ్డాం అని మీటింగ్ మొదలుపెడతాడు రిషి .కథలు పండుగ గురించి చెబితే మేడం మీ అందరికీ క్రేజ్ చేస్తారో అని జరిగితే మేడం అని పిలుస్తారు .
రిషి స్టేజ్ పైనుండి కిందికి వస్తుండగా వసుదార రిషి సార్ దగ్గరికి వెళ్లి సార్ మీ బ్యాట్ సరిలేదు అని సరిచేస్తుంది అందరిముందు.అలాగే మహేంద్రకి బ్యాడ్జీలేదని వసుదారని ఒక బ్యాచ్ తెమ్మని చెప్తాడో రిషి.రిషి మహేంద్రకి బ్యాచ్ పెట్టడం చూసి జగతీ చాలా సంతోషపడుతుంది.ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు అని వసుదార అంటే దిష్టి తగులుతుందేమోనని జగతి అంటోంది.ఎవ్వరికీ మేడం మీ అబ్బాయికి మా ఎండీ సార్ అని వసుదార అడుగుతుంటే ఎవరికి తగిన నాకు నా బిడ్డే కదా అని జగతి అంటుంది. ఆల్ ది బెస్ట్ మేడం అని వసుదార అంటోంది.
దాంతర్వాత జరిగితే మేడం మిటి౦గ స్టార్ట్ చేస్తుంది.ఈ చదువుల పండగ ప్రతిరోజూ పండగలాగానే ఉండాలని కోరుకుంటున్నాను అని జగతి తన సంభాషణని మొదలుపెడుతుంది.మిషన్ ఎడ్యుకేషన్లో భాగంగా చదువుల పండగా ప్రతిష్టత, విశిష్టత గురించి అన్నీ జగతి చెప్తూ వుంటుంది.ఎవరికి ఎంత సాయం చేసినా విద్యను అందించే విషయంలో మనం ఎంత సాయం చేసినా అంత గొప్పగా ఫలితాన్ని అందిస్తుంది అని జగతి చెప్తోంది.చదువు గురించి చాలా గొప్పగా స్పీచ్ చేస్తుంది జగతి.డి వి ఎస్ టి కాలేజ్ లో జరిగే చదువు పండుగ అన్ని కాలేజీలూ జరగాలని ఈ మీటింగ్కు ఉద్దేశం అని జగతి చెప్తోంది.
స్టూడెంట్స్ అందరికీ వేర్వేరుగా కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు అందరూ దీనిలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జగతి చెప్తోంది.చదువులో పండుగ గురించి ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటున్నారా అని మైక్ ఇవ్వమంటోంది జగతి .అలా ఒకరి తర్వాత ఒకరు చదువులు పండగ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ల వాళ్ల కాళ్ల జిల్లాల్లో ఈ చదువుల పండగని చేస్తామని చెబుతూ ఉంటారు.అందరం కలిసి కాలేజీలో చదువు పండగనే విజయవంతం చేద్దాం అని జగతి చెప్తూ వుంటుంది.
ఏదేమైనా జగతి మేడమ్ చాలా బాగా మాట్లాడతారు కదా రిషి అని మహేంద్ర అంటాడు.జగతి మాట్లాడిన తర్వాత వసదార బయటికి వెళుతోంది. వసుదార ఎక్కడికి వెళ్తున్నావు అని రిషి కూడా తనని గమనిస్తూ ఉంటాడు.తీరా చూస్తే వసుధార రిషి స్టాఫ్ రూమ్ లోకి వెళుతుంది.వసుదార రూమ్లోకి వెళ్లి తనకు తానుగా మాట్లాడుకుంటూ ఉంటుంది. తన మాట్లాడేవన్నీ రిషి కూడా వెనకనుండి ఉండే గమనిస్తూ ఉంటాడు.
మే ఐ కమిన్ మేడమ్ అని రిషి అనగానే వసుధార ఆశ్చర్యపోతోంది లోపలికి రావచ్చా అని రిషి అడుగుతాడు సార్ మీరు అలా అడుగుతున్నారు ఏంటి సార్ నన్ను అడుగుతున్నారు అని వసు అంటుంది .నేను లేనప్పుడు నా చేత్తో మాట్లాడుతున్నావు కదా అందుకే నాకు డౌటొచ్చింది అని రిషి అంటాడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని రిషి అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…