Categories: devotionalNews

Vasthu Tips : మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కలహాలు వెంటాడుతున్నాయా.?. అయితే ఈ మార్పులు చేసుకోండి

Vasthu Tips :  ఇంట్లో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు తమ తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే మానసిక ఆందోళనకు గురి అవుతారు. కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఆ ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచి అందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని రెమెడీలు పనిచేస్తాయి. ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచినట్లయితే దాని ద్వారా నెగటివ్ ఎనర్జీ ని తగ్గించుకోవచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మే వాళ్ళ కోసమే ఇది. కుటుంబంలోనే మగవారి మధ్య విభేదాలు ఉంటే ఆ ఇంట్లో కలబంద చెట్టు కొమ్మని నాటాలి.

ఇది ఇంట్లో శాంతిని నెలకొనేలా చేస్తుంది. విభేదాలు తగ్గిస్తుంది. ఇంట్లో ఉప్పు ఉన్నా అన్ని ప్రతికూలతను తగ్గిస్తుందని నమ్ముతున్నారు. ఒక గదిలో మూలలో రాళ్లు ఉప్పు లేదా గళ్ళు ఉప్పుని వేసి రెండు నెలలు పాట వదిలేయండి. 15 రోజులు తర్వాత దీన్ని తీసి కొత్త ఒప్పిని వేయండి ఇలా చేస్తే కుటుంబంలో శాంతి కలుగుతుంది. కుటుంబ కలహాలు కలుగుతాయి.లాఫింగ్ బుద్ధ శాంతి సామర్ధ్యాన్ని సూచిస్తాడు. కాబట్టి చాలామంది ఇళ్లల్లో అతని విగ్రహం కనిపిస్తుంది. మీ బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచినట్లయితే చాలా మంచిది.

Vasthu Tips : మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కలహాలు వెంటాడుతున్నాయా.?. అయితే ఈ మార్పులు చేసుకోండి

If you are having quarrels between husband and wife in your house, make these changes

ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది.ఇంట్లో సంబంధం బాంధవ్యాలు బలహీన పడుతున్నట్టు అనిపించినా, నిత్యం గొడవలు అవుతున్న తెల్లచందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని ఉంచండి. ఇది చాలా శక్తివంతమైనది. మీ ఇంట్లో ఉన్న గొడవలను తగ్గిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. వీలైతే వంట గదిలో తినేందుకు ప్రయత్నించండి. ఇలా వంట గదిలో అందరూ కలిసి భోజనం తినడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో అధికంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎరుపు రంగు దుస్తులను పెంచుకోవడం మానేయాలి. కుటుంబంలో ఉన్న మహిళల మధ్య కలహాలు వచ్చినప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించకూడదు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago