Sleeping on the floor is for you
Sleeping On Ground : పూర్వకాలంలో నులక మంచాలు, పట్టే మంచాలు ఉండేవి..
వాటిపై నిద్రించిన, నేలపై నిద్రించిన ఆరోగ్యపరంగా తేడా ఏమీ లేకపోయేది. కానీ నేటి ప్రజలు సౌకర్యానికి అలవాటు పడ్డారు. తల కింద పిల్లో, ఒంటి కింద దూది లాంటి పరుపు ఉంటేనే నిద్రిస్తున్నారు. ఈ రోజుల్లో బెడ్ లేని ఇల్లు లేదు. అయినప్పటికీ మాత్రం రోజు నేలపై చాపలు వేసుకొని నిద్రపోయే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే.. బెడ్ పై కంటే కూడా నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని వారికి తెలుసు. నేలపై పడుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఒత్తిడి, వెన్ను నొప్పి నుంచి విముక్తి..
నేలపై పడుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. నేలపైన వాడుకోవడం వల్ల మనిషి శారీరాకృతి కూడా మెరుగుపడుతుంది. న్యూరో
లాజికల్ డిసార్ట్స్ అండ్ స్ట్రోక్ ప్రకారం… వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు వట్టి నేలపైన పడుకోవాలి అని సూచించారు. వెన్నునొప్పి సమస్య మిమ్మలని బాధిస్తున్నట్లయితే మీరు కూడా నీలమైన పడుకోవడం మంచిది.
మంచి నిద్ర
కొందరికి మెత్తటి పరుపు పైన పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు. ఇటువంటివారు నేలపైన, చాప పైన నిద్రపోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నెల పై పడుకునే వారికి మొదట కాస్త ఇబ్బందిగా ఉన్న తర్వాత అలవాటుగా మారిపోతుంది. అదేవిధంగా ఆరోగ్యంగాను కూడా ఉంటారు
వీరు మాత్రం నేలపైన పడుకోకూడదు..
పెద్ద వయసు వారు నేల మీద పడుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే… ఎముకల్లో నొప్పి, నడవడంలో ఇబ్బంది విపరీతమైన నొప్పి, అలర్జీ వంటి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కూడా నేలపైన పడుకోకూడదు. ప్రెగ్నెన్సీ సమయంలో నేలపై పడుకోకూడదు. గర్భం కారణంగా స్త్రీలలో వెన్నుముక కొద్దిగా ఉంటుంది. ఈ కారణంగా నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి మొదలవుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…