If you are suffering from chronic problems then do this on Shani Tuesday for Hanuman
Hanuman Puja : ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే…. ప్రతి మంగళవారం, శనివారాలు లో ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దోషాలు నుండి విముక్తి కలుగుతుంది. అయితే సకల దోషాలు తొలగిపోవాలంటే ఎలాంటి పూజలు నిర్వహించారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి శనివారం, మంగళవారాలలో సంకటయోచన, హనుమాన్ ఆరాధనకు ఎంతో మంచిది.
మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని సింధూరంతో పాటు ఆకు పూజ చేసినట్లయితే కొన్ని సంవత్సరాలుగా పేడిస్తున్న కష్టాలు, దోషాలు తొలగింపబడతాయి. ఇక ఎప్పటినుండి కోరుకున్న కోరికలు నెరవేరాలంటే మంగళవారం, శనివారం బజరంగ్ హోతోపాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం పటించినట్లయితే… సకల దోషాలు తొలగిపోతాయి.కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడేందుకు
హనుమాన్ నిశ్చయ ప్రేమ ప్రతీతి తే బినయ కర్తే సనమాన! తేహి కే కారాజ సకల శుభ , సిద్ధకర్తే హనుమాన”చౌపా ఈ జయ హనుమన్త సన్త హితకారీ ! సున లిజై ప్రభు ఆరజ హమారీ” జన కాజ బిలమ న కిజై! అతుర దౌరీ మహా సుఖ దీజే ” జై సే కూది సిను మహిపార! సురసా బదన
పైటీ బిస్తరా ” ఆగే జాయ లక్కినీ రోకా ! మారేహు లతా కి సురలోకా” జాయ విభీషణ కో సుఖ దినాహ ! సీతా నిరఖీ పరమపద లినహ్ ” బాగ ఉ జారి సినుధ్ మహం బోరా! అతి అతుర జమకాతర తోరా
” అక్షయకుమార్ మారి సంహార” లూమ పాలేటి లక్నీ కో జారా ” లాహా సమాన జరి గీ” జై జై దుని సూరపుర సభ భీ” అబ విలమబ్ కేహి కారన స్వామి! కృపాకర హు ఉర అస్తర యామీ” జయ జయ లకన ప్రాణకే దాతా! అతుర హ్యే దుఖ కరహు నిపాతా”
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…