Categories: entertainmentNews

Tamannah : చీర కట్టులో గుండెల్లో గుబులు పుట్టిస్తున్న తమన్నా అందాలు… మెల్బోర్న్ లో అందాలు ఆరబోస్తున్న మిల్క్ బ్యూటీ…

Tamannah : తమన్నా ను చూస్తే రోజురోజుకి తన అందం పెరిగిపోతుందా అన్న రేంజ్ లో ఉంది. పాలమీగడ లాంటి అందం ఇంకా పర్ఫెక్ట్ షేప్ ఇవన్నీ తమన్నా సొంతం. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయి కాకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమాలలో చేసి టాప్ హీరోయిన్గా నిలిచింది మన మిల్క్ బ్యూటీ. తను చేసిన ప్రతి సినిమాలో తన అందంతో ప్రత్యేక ఆకర్షణతో నిలుస్తూ మొదటి సినిమా నుండి అక్కడ అందాలతో కుర్రాళ్లకు విదులు చేస్తుంది ఈ అమ్మడు. తెలుగులో వరుణ్ సందేశ్ తో తీసిన హ్యాపీ డేస్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియా వైడ్ గా తన అందంతో ప్రేక్షకులను ఇస్తుంది ఈ భామ.

తరువాత తమన్నా వరుస సినిమాలు చేస్తూ తెలుగులో దూసుకొని పోయింది. అల్లు అర్జున్ తో చేసిన బద్రీనాథ్ సినిమాలో తన డాన్స్ తో కుర్రాళ్ళుకి పోగొట్టింది తమన్నా. తమన్నా చేసిన ప్రతి సినిమాలో తనదైన అందంతో మరియు అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. మన తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు హిందీ భాషలలో చేసిన ప్రతి సినిమాకు మంచి ఆదరణ లభించింది. దాదాపు అందరూ కలిసి నటించి టాప్ హీరోయిన్ గా నిలిచింది. చివరకు మెగాస్టార్ తో కలిసి నటించి సైరా నరసింహారెడ్డి సినిమాలో మంచి పాత్రను చేసి తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది.

Tamannah : చీర కట్టులో గుండెల్లో గుబులు పుట్టిస్తున్న తమన్నా అందాలు

thamannah Melbourne sari photo shoot gone viral

తమన్నా సోషల్ మీడియాలో తను చేసే ఫోటోషూట్స్ లో ఎప్పటికప్పుడు ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది. లేటెస్ట్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో తన అందాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మెల్బోర్న్ లో ఆమె చేసిన చీరకట్టు ఫోటో షూట్ లో ఘాటైన చూపులతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు చీర కట్టు అందంలో తమన్నా తమ గుండెల్లో గుబులు పెట్టిస్తుందని సోషల్ మీడియా వేదిక ద్వారా తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago