These rules are mandatory while performing around Hanuman in the temple
Devotional : ప్రతి మంగళవారం భక్తులు హనుమాన్ గుడి లోకి వెళ్లి ప్రదర్శనలు చేస్తారు. కొందరు గుడికి ఎదురుగా నిలుచొని అదే ప్లేస్ లో ప్రదర్శనలు చేస్తారు. మరికొందరు గుడి చుట్టూ తమకు నచ్చిన ఆ న్నిసార్లు ప్రదర్శనలు చేస్తారు. కానీ హనుమంతుడి విషయంలో కొన్ని నియమాలు పాటించాలి .ఆంజనేయస్వామి గుడిలో కచ్చితంగా ఐదు ప్రదర్శనలు చేయాలి. కోరిన కోరికలు నెరవేరుతాయని హనుమాన్ కి భక్తులు పూలు, పండ్లు, తమలపాకులతో పూజించగానే కొండంతా అండై నిలుస్తాడు. ఇటువంటి ఆపద సమయంలో ఆయన ధైర్యాన్ని ఇస్తాడు.
అందుకే అంజన్న ను భక్తులు శ్రద్ధతో పూజిస్తారు. హనుమంతుని పూజించే సందర్భంలో కొన్ని ఆచారాలను పాటించవలసిందే. ముఖ్యంగా ప్రదర్శనలు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు అనుసరించాలి. అన్ని ఆలయాలలో మూడు ప్రదక్షిణలు మాత్రమే చేస్తారు. కానీ హనుమాన్ ఆలయంలో 5 లేదా 11 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జై హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ నామాన్ని స్మరిస్తూ ప్రదర్శనలు చేయడం మంచిది.
బోతప్రేత, పిశాచాది, సకల రోగాలు తొలగించడంలో హనుమాన్ ముందుంటాడు. కాబట్టి భక్తులకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా ప్రదర్శనలు చేస్తే బాధలన్నీ దూరం అయిపోతాయి. కొందరు భక్తులు ఒక్కరోజే 108 ప్రదక్షిణలు చేసి తమ కోరికలను నెరవేరాలని హనుమాన్ కి చెప్పుకుంటారు. అలా చేయలేని వారు కొన్ని పర్యాయాలు చేసిన మంచి ఫలితమే ఉంటుంది. ఇంకొందరు ప్రదర్శన చేసేటప్పుడు ప్రదర్శనతో పాటు పుష్పాలు, వక్కలను దేవునికి సమర్పిస్తారు. ఒక్కొక్క ప్రదర్శనకు ఒక వక్క , ఒక పుష్పం సమర్పిస్తారు. ఇలా ప్రదర్శనలు చేస్తే కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…