Categories: devotionalNews

vastu tips : మీరు పర్సులో ఈ వస్తువులను ఉంచుకుంటున్నారా.. అయితే మీకు డబ్బు కొరత ఏర్పడుతుంది.

Vastu tips : చాలామంది పర్సులో డబ్బుతో పాటు అనేక రకాల వస్తువులను పెట్టుకుంటారు. అయితే కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవడం వాస్తు పరంగా మంచిది కాదు. ఇలా ఉంచుకోవడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఏ వస్తువులను పర్సులో పెట్టుకోకూడదో ఇప్పుడు మనం తెలుసు కుందాము. ప్రతి వ్యక్తి తమ పర్సునిండా డబ్బులు ఉండాలని కోరుకుంటారు. తమ ఖర్చులకు తగిన డబ్బులు రావాలని ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థిస్తారు. డబ్బు కోసం కొన్ని సెంటిమెంట్లను నమ్మడం చేస్తారు. ఇందులో భాగంగానే కొంతమంది పర్సులో డబ్బుతో పాటు కొన్ని వస్తువులను ఉంచుకుంటారు.

కొంతమంది తమ పర్సులో డబ్బులతో పాటు దేవుళ్ళ ఫోటోలను .రాగి యంత్రాలను పాత నాణ్యాలను పెట్టుకుంటారు. అయితే పర్సులో ఇలా ఏ వస్తువు పడితే ఆ వస్తువు పెట్టుకోకూడదు అని వాస్తు జ్యోతిష్య శాస్త్రాలు తెలియజేశాయి. కొన్ని వస్తువులు మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని కలగజేస్తాయి. కాబట్టి పర్సు నుంచి ఇటువంటి వస్తువులను తొలగించుకోకపోతే ఆర్థిక సమస్యలతో పాటు ఖర్చులు పెరగడం వంటి ఇబ్బందులకు లోనవుతారు. అయితే ఏ వస్తువులను పర్సులో ఉంచుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

vastu tips : మీరు పర్సులో ఈ వస్తువులను ఉంచుకుంటున్నారా..

This things you should not keep in our wallet according to vastu

కొన్ని సెంటిమెంట్లు ఆధారంగా చూస్తే పర్సులో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇటువంటి ఫోటోలను పెట్టుకుంటే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదేవిధంగా పర్సులో ఇంటి లోన్ బిల్లులను, అప్పుగా తీసుకున్న బిల్లులన్ ఉంచుకో వద్దు. ఇలా ఉంచుకోవడం వల్ల వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి.కొంతమంది చినిగిపోయిన పర్సన్ కూడా సెంటిమెంట్ గా భావించి దానినే వాడుతారు.

ఇలా చినిగిన పర్సును ఉపయోగించవద్దు. ఇలా చినిగిన పర్సులో మనీ ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం నిష్ట వేస్తుందట. అలాగే పర్సులో తాళం గుర్తులను ఉంచుకోవద్దు. దీని ప్రభావం వల్ల ఆ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుంది అని వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరికొందరు పవిత్రంగా భావించే దేవుడు ఫోటోలను కూడా పర్సులో ఉంచుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల మన మురికి చేతులతో తాకుతాము ఇలా చేయడం వల్ల దేవుళ్లను ఆ పవిత్రం చేసినట్లు అవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago