nayanatara and vignesh shivan marriage documentary will be in Netflix
Nayanatara : లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు తమిళ దర్శకుడు అయినటువంటి విగ్నేష్ శివన్ పెళ్లి తర్వాత వీరిద్దరూ చెట్టపెట్టాలని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు. వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నాయి ఈ సమయంలో నెట్ ఫ్లిక్స్ కి సంబంధించిన మ్యారేజ్ డీల్ క్యాన్సిల్ అయిందని అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ వార్తలన్నీటికి చెప్పి పెడుతూ వీరి లవ్ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ఫొటోస్ ని షేర్ చేయడం జరిగింది.
దీనితో వాళ్ల డీల్ క్యాన్సిల్ అయినట్లుగా వస్తున్న వార్తలన్నీటికి పుల్ స్టాప్ పడినట్లుగా అయింది. సుమారు ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలో జూన్ 9న ఘనంగా వివాహం సినీ పెద్దలు మరియు కుటుంబ సమేతంగా నయనతార విగ్నేష్ శివ ఒకటయ్యారు. వీరిద్దరి లవ్ స్టోరీ మరియు పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేస్తున్నట్లుగా తెలియచేస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేసింది.
ఈ ట్విట్టర్ లో వీరికి సంబంధించి నయనతార విగ్నేష్ శివన్ ల ఫోటోలు చూస్తుంటే మెరిసే నక్షత్రాల కనిపిస్తున్నాయి అంటూ త్వరలో నెట్ ఫ్లిక్స్ కి రానున్న వీరి ప్రేమ కావ్యం కు మేము ఎంతో ఆనందంతో డాన్స్ చేస్తున్నామంటూ ఇదో అద్భుత కావ్యం అని ఈ మెసేజ్ లో వివరించారు. నయన్ విగ్నేశ్ డాక్యుమెంటరీ కోసం నెట్ ఫిక్స్ సంస్థతో 200 కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది అన్న ప్రచారాలకు ఇప్పుడు తెరపడినట్లు అయింది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…