Categories: entertainmentNews

Allu Arjun : శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్ సీక్రెట్ తెలియజేసిన అమితాబచ్చన్…

Allu Arjun :పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన స్టార్ హీరో అల్లు అర్జున్. ఈయన పుష్ప సినిమాతో భారీ రేంజ్ కి ఎదిగిపోయారు. ఈయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పుష్ప అంత హిట్లుమాత్రం సరి చూడలేదు. ఈ మూవీలో అభిమానులను కొన్ని పాటలు డైలాగ్స్ తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాలో వచ్చిన ఐటెం సాంగ్ మిలియన్ వ్యూస్ రికార్డు సాధించింది. అదేవిధంగా రష్మిక చేసిన సాంగ్ శ్రీవల్లి అనే పాటకు భారీ రికార్డును సంపాదించుకుంది. అయితే ఇది ఇట్లా ఉండగా శ్రీవల్లి అనే సాంగ్ పై కొన్ని బ్రేకింగ్ న్యూస్ లు బయటికి వెలువడ్డాయి. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి 14వ సీజన్ స్టార్ట్ అయింది.

ఈ ప్రోగ్రాంలో పుష్ప మూవీ సంబంధించి ఒక ప్రశ్న అడిగినప్పుడు.. అమితాబ్.. బన్నీ వేసిన డాన్స్ గురించి అవాక్కే అయ్యే విషయాలను తెలియజేశారు. కొరియోగ్రఫీ లో భాగంగా అల్లు అర్జున్ ఇలా స్టెప్ చేశారా.. లేదా పొరపాటు ఏమైనా జరిగిందా అని అడిగాను. ఆ సమయంలో నాకు చెప్పింది ఏమిటి అంటే నా చెప్పు జారిపోయింది. అలా జారిపోవడం సుకుమార్ కి నచ్చడంతో అదే స్టైల్ లో ఈ డాన్స్ ను కొనసాగించారు. అని చెప్పారని అమితాబచ్చన్ తెలియజేశారు. బన్నీ మిస్టేక్ చేసిన డాన్స్ ఒక రేంజ్ కి ఎదిగిపోయింది.

Allu Arjun : శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్ సీక్రెట్ తెలియజేసిన అమితాబచ్చన్…

Amitabh Bachchan revealed the secret of Allu Arjun’s step in Srivalli song

కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలు మిస్టేక్ చేసిన కొన్ని అంశాలు ఇలా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా జరిగింది.ఈ శ్రీవల్లి సాంగ్ అభిమానులు ఎంతో కట్టిపడేసింది. ఒక పల్లెటూరి కుర్రాడిగా బన్నీ పాటలో కంప్లీట్ గా ఒదిగిపోయి కనిపించాడు. అదేవిధంగా రష్మీ కూడా పల్లెటూరి అమ్మాయిగా అమాయకమైన లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తోంది. ఇక రెండో భాగం తొందర్లో సెట్ మీదికి రానుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago