Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 13 August Today Episode : ఫ్లైట్లో వెళుతున్నందుకు చాలా సంబరపడిపోతున్న తులసి. ప్రేమ్ జీ నచ్చచెప్పి శ్రుతినే ఇంటికి తీసుకు రమ్మని చెప్పినా అంకిత.

Intinti Gruhalakshmi 13 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 13-aug-2022(710)ఎపిసోడ్ ముందుగా మీ కోసం….అబి మాటలకి ఇంట్లోవాళ్లందరూ నీకు మి నాన్న లాగినై పోలిక అన్ని విషయాల్లో అపార్థం చేసుకుని కొపడతావు అని అంటారు. నాన్న పోలిక వస్తే తప్పేంటి అని అభి అంటాడు. భోజనం అయిన ప్రశాంతంగా తిన్ననివు ఇప్పుడెందుకు అని ప్రేమ్ అంటే నిన్ను తినొద్దని చెప్పానని కోప్పడి అబి వెళ్లిపోతాడు. దాంతో అంకిత ఇదంతా నావల్లే వచ్చింది రాత్రి భోజనం నెను చెయ్యను అని అంటోంది.ఇకపోతే దాంతర్వాత ఫ్లైట్లో తులసి ఫొటోలు దిగుతూ ఉంటుంది కొన్ని ఫొటోస్ సామ్రాట్ కూడా తీస్తూ ఉంటాడు ఇదంతా చూసి లాస్య నందుతో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది.తులసి ని చూసి చిన్నచిన్న ఆనందాలకింద గొప్పగా అనిపిస్తుంది నేను జీవితంలో మేం పోగొట్టుకున్నాను నాకిప్పుడర్థమవుతోంది తులసి గారూ. నేను కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను చిన్నపిల్లలాగా అయిపోతాను అని సామ్రాట్ తనలోతాను అనుకుంటూ ఉంటాడు.తులసి దిగిన ఫోటోస్ని వాళ్ళ ఇంట్లో వాళ్లకి పంపిస్తే వాళ్లందరూ కూడా చూసి సంతోషపడుతూ ఉంటారో ఇకపోతే నందు మాత్రం చాలా ఆతృతగా తులసి, సామ్రాట్ వాళ్ల వైపు చూస్తూ ఉంటే తన వెనకాల ఉన్న ప్యాసింజర్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు.

ఇంతలో తులసి ఒక్కసారి మా మామయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్తుంది సామ్రాట్తో.తులసి వాళ్ళ మామయ్య కి ఫోన్ చేసి తన ఫీలవుతున్న ఫీలింగ్స్ అన్నీ వాళ్ళకి వివరిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్లందరికీ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. అదంతా సామ్రాట్ చూసి నవ్వుతూ ఆనంద పడుతూ ఉంటాడు.ఫోన్ పెట్టేసిన తర్వాత నేనెక్కువ గొడవ చేస్తున్నా నా నేనెక్కడున్నానో నామానసు ఇంట్లో వాళ్ల దగ్గరే వుంటుంది. మా వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటాను అని తులసి సామ్రాట్తో చెప్తుంది. నాకర్థమైంది అని సామ్రాట్ అంటాడు.సామ్రాట్ ని ఒక ప్యాసింజర్ మీకు సినిమాలో అవకాశం ఇప్పిస్తానని బావుంటుంది అని ఏదేదో చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటాడు.తులసిని సామ్రాట్ భార్య అనుకోని ఏదేదో ఇష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. నంది కి కోపం వచ్చి ఇంకొక మాట మాట్లాడితే నాలుక కోస్తానని ప్యాసింజర్తో కోపంగా మాట్లాడతాడు.ఆ ప్యాసింజర్ మీ గురించి తప్పుగా చెప్పలేనేమో గానీ వీళ్ళగురించి నిన కరక్టుగా చెప్తాను ఆవిడ ఖచ్చితంగా ఆయనకి సెటప్ అయుంటుందని నందుని లాస్యతో అలా జోడించి మాట్లాడతాడు ప్యాసింజర్ అంటాడు.

Intinti Gruhalakshmi 13 August Today Episode : ఫ్లైట్లో వెళుతున్నందుకు చాలా సంబరపడిపోతున్న తులసి.

Intinti Gruhalakshmi 13 August Today Episode

దాంతో తులసి సామ్రాట్ నవ్వుతూ ఉంటారు. చూశావ నందు ని విషయంలో తప్పుగా చెప్పాడు నా విషయంలో తప్పుగా చెప్పాడు అనే సామ్రాట్తో న౦దుతో అంటాడు.అంకిత ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉంటే ప్రేమ్ వచ్చి అన్నయ్య అన్నమాటలకి బాధపడుతున్నావా వదినా అని అంటాడు. నా కోసం వచ్చానని చెప్పాడు అయినా అలా పొగరుగా మాట్లాడుతున్నాడు అని అంటోంది అంకిత.చూద్దాం మీ అన్నయ్య సంగతి అని అంటోంది. నా సంగతి వదిలేసి మీ సంగతి ఏంటి అని అంకిత అడుగుతుంది.జరిగిన గొడవలో చాలు అన్నీ వదిలేసి శృతిని ఇంటికి తీసుకురా ప్రేమ్ అని అంకిత చెప్తోంది.తను కావాలనే నాకు దూరంగా ఉంటుంది వదినా ప్రేమ్ నికు దగ్గరగా ఉండాలని లేదా నువ్వు అలాగే ఉంటావా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు. మిరు చాల కోల్పోతున్నారు అనే అంకిత ప్రేమ్కీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నాకు చెప్పినవన్నీ శృతికి కూడా చెప్పండి వదినా అని ప్రేమ్ అంటాడు. ముందు నువ్వు వెంట నేను కూడా తనకి చెప్తాను. మీ అన్నయ్య ఎన్ని చేసినా కూడా ఎన్డీయే నిను విడిపోవాలని అనుకోలేదు.

మీరు అలాంటి తప్పు చేయకూడదు అని అంకిత అంటోంది. అత్తయ్య వైజాగ్ నుంచి వచ్చేసరికి ప్రాబ్లం సాల్వ్ అవాలి ఎలాగైనా ఆలోచించు అని చెప్పి అంకిత నచ్చజెపుతుంది ప్రేమ్ కి.ఇకపోతే ఫ్లైట్ టేకాఫ్ అయ్యే టైం అవుతుంది సామ్రాట్ ఏమో భయపడుతూ ఉంటాడు తులసి మాత్రం చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది.ఫ్లైట్ ఎగరడం మొదలవుతుంది తులసి ఏమో చాల అంటే చాలా సంతోషపడుతు ఉంటుంది. సామ్రాట్ మాత్రం కళ్ళు మూసుకుని భయపడుతూ ఉంటాడు తులసిని అందరూ వింతగా చూస్తూ ఉంటారు.భయపడుతున్నారా అని సామ్రాట్తో మాట్లాడుతూ ఉంటుంది తులసి. లాస్య మాత్రం పదేపదే వాళ్ళ మీద చాడీలు చెబుతూ వింటూనే ఉంటుంది.ప్యాసెంజర్ వెనకాలా లాస్య గురించి మాట్లాడుతూ ఉంటాడు.సామ్రాట్ భయపడుతూ ఉండే తులసి సామ్రాట్ని ఆంజనేయ దండకం చదువుకోమని చెప్తుంది. అందరి చూస్తే బాగుండదు అని సామ్రాట్ అంటే ఎందుకు అలా అంటున్నారు భయపడితే ధైర్యంగా భయపడండి అని చెప్తుంది తులసి.ఈ పెద్దోళ్లే చిన్నప్పటినుంచి మగపిల్లలకు లేనిపోనివన్నీ చెప్పి చెడగొడుతూ ఉంటారు. మొగపిల్లాడు ఏడవకూడదు

భయపడకూడదురా అని చెప్పి చెడగొడుతూ ఉంటారు అని తులసి చెబుతుంది మీకెంత భయపడాలని ప్రశాంత భయపడకండి నేను మీకు అండగా ఉంటాను అని తులసి అంటే. ప్యాసింజర్ మేడం మీరు గ్రేట్ మీలాంటి అడ్డమాకలేకనె మగ వాళ్ళు బాత్రూంలో ఉండి ఏడుస్తూ ఉంటాము అని చెప్తాడు ఆ ప్యాసింజర్.వెనకాల ఉన్న ప్యాసింజర్ మాత్రం సార్ మీరెన్నయినా చెప్పండి ఖచ్చితంగా వాళ్లిద్దరూ మాత్రం సెటప్లే మీరు మేడం మాత్రం కచ్చితంగా భార్యాభర్తలే అనే సామ్రాట్తో చెప్తూ ఉంటాడు. ఊరుకో స్వామి నా పరువు తీసేలా ఉన్నావని సామ్రాట్ ఆపై అని అనగానే. నందకి కోపం వచ్చి లెచి వెనక్కి వెళ్ళిపోతాడు నందుతోపాటు లాస్య కూడా వెళ్లిపోతుంది.లాస్య కూడా నందుకి ఇంకా కోపం వచ్చేలాగనె మాట్లాడుతుంది.సామ్రాట్ కచ్చితంగా తులసికి దగ్గరవున్న ఇవ్వాలనుకుంటున్నాడని లాస్య నందుతొ చెబుతోంది. అలా తులసికి దగ్గరవ్వాలని అనుకుంటున్నందుకు నున్ను రమ్మంటారా అని నందు అంటాడు.ఫ్లైట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ జరుగుతుంది ఇంటర్తో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago