Chiranjeevi viral Coments on acharyam movie director koratala shiva
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మకుటం లేని మహా రాజు మెగాస్టార్ చిరంజీవి. తను చేసిన ప్రతి సినిమాలో తను నటించడం కాదు జీవిస్తారు. ఆయన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.
అయితే తాజాగా ఆయన ఎవరిపై కామెడీ చేసేవారు కాదు కానీ ఇప్పుడు పలు డైరెక్టర్లపై కామెడీ వేయడం అనేది ఆశ్చర్యంగా మారింది. కొంతమంది డైరెక్టర్లు షూటింగ్లలో అప్పటికప్పుడే కొన్ని డైలాగులు రాసుకొని వదులుతున్నారట.
చిరంజీవి ప్రస్తుతం సాటర్లు వేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేసిన తాజా సినిమా “లాల్ సింగ్ చద్దా.”దీనిలో నాగచైతన్య ముఖ్య అతిథుల్లాగా పాత్రను పోషించారు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నది. అయితే తెలుగులో ఈ సినిమాకి చిరంజీవి సమర్పకుడిగా చేస్తున్నాడు. ఈ చిత్రం 11 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదలబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ ని మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.
ఈ ప్రోగ్రాం లో అమీర్ ఖాన్, నాగచైతన్య రాగ ఈ సినిమా సమర్పిడిగా వ్యవహరిస్తున్న చిరంజీవి కూడా జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ల విధానంపై వ్యతిరేకంగా కామెంట్ చేశారు. అయితే అమీర్ ఖాన్ లాగన్ దంగల్ లాల్ సింగ్ చద్దా. లాంటి చిత్రాలు తీసి రిస్క్ చేయడంతో తను తానే సాటి అని తెలియజేస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి నాకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగిపోతుంటాయి. అంటూ ఆచార్య సినిమా ప్లాప్ ని వ్యతిరేకంగా చిట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన చెప్పే తీరును బట్టి కొరటాల శివ చేసిన పొరపాట్లు వల్లే ఆచార్య ఫెయిల్యూర్ కి గురి అయింది.
అని అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ పలు దర్శకులపై డైరెక్ట్‌గా కామెడీలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ సీట్లోనే అప్పుడే అక్కడే డైలాగులు రాసుకొని విసురుతున్నారు ఇది హీరోలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు డైలాగులు నేర్చుకోవాల? నటనపై దృష్టి పెట్టాలా? అని అర్థం కావట్లేదు, మా వల్ల కావట్లేదు అంటున్నారు.దీని గురించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి వేసే కామెంట్స్ ఎవరిపైన అంటూ తెగ కామెంట్లు హల్చల్ చేస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…