Categories: entertainmentNews

Akhil : అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాపై వైరల్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్…

Akhil : అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాపై వైరల్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్…అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘ ఏజెంట్ ‘. ఇది హై వోల్టేజ్ యాక్షన్ స్పైస్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమాను డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా సాక్షి వైద్య పరిచయం అవబోతుంది. అలాగే మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా హీరో అఖిల్ కు అయిదవ ప్రాజెక్టుగా తెరకెక్క పోతుంది.

అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ పై అంతగా బజ్ ని క్రియేట్ చేయలేక పోయిందని కామెంట్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ‘ ఏజెంట్ ‘ చిత్రం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ మూవీపై అనిల్ సుంకర కు లభించిన ప్రశంసలని గుర్తు చేసుకున్నారు. సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో చాలా రిచ్ గా ఉందని అంతా అంటున్నారని,

Akhil : అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాపై వైరల్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్…

Producer Anil sunkara comments about Akhil ‘ Agent ‘ movie

అంతేకాకుండా సినిమాని డిజైన్ చేసిన తీరు, హీరో అఖిల్ స్టైలిష్ మేకోవర్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించిందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకోసం అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేశారని, ఈ సినిమాతో అతని రేంజ్ 10 నుంచి 100% పెరుగుతుందని తెలిపారు. గతంలో చాలామంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన అనిల్ సుంకర ఏజెంట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించడం ఇదే మొదటిసారి అని సమాచారం. అయితే ఈ మూవీకి పెడుతున్న భారీ బడ్జెట్ లో పెట్టుకొని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

హీరో రేంజ్ కి మించిన బడ్జెట్ తో ఈ మూవీని చేస్తున్నారని అనుకున్న రేంజ్ లో హిట్టుగా ఏజెంట్ నిలిస్తేనే ప్రొడ్యూసర్ కు లాభాలు వస్తాయి. లేదంటే భారీ స్థాయిలో నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.హీరో అఖిల్ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా తన మార్కెట్ స్థాయికి మించి ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. మెగాస్టార్ తో చేసిన ‘ సైరా నరసింహారెడ్డి ‘ అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో తన ఆశలన్నీ ‘ ఏజెంట్ ‘ సినిమాపై పెట్టుకున్నాడు. ఇంత భారీ బడ్జెట్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు త్వరలో చూడాలి

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago