Categories: entertainmentNews

Chiyan Vikram : విక్రమ్ కు గుండె పోటు, ఐ సి యూ లో చికిత్స పొందుతున్న చియాన్.

Chiyan Vikram : తమిళ అగ్రహీరోల లో ఒకరు అయినటువంటి చియాన్ విక్రమ్ కొద్దిసేపటి క్రితమే హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో చికిత్స పొదుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం విక్రమ్ పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్ లో చేరడంతో తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.అభిమానులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ కు వచ్చి తమ హీరో గురించి ఆరా తీస్తున్నారు.

విక్రమ్ ఇప్పుడు చాలా ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉన్నాయి. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అగ్ర హీరోగా ఎదిగి నటనలో తన సత్తా చాటాడు విక్రమ్. శివ పుత్రుడు సినిమాలో తన విలక్షణ పాత్రలో నటించి జాతీయ స్థాయిలో తన నటనకు గాను అవార్డు తీసుకున్నాడు. విక్రమ్ అపరిచితుడు అనే సినిమాలో తన నటనకు తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని హీరోగా తన సత్తా చాటటం జరిగింది.

chiyan vikran joined in hospial with to heat attack

విక్రమ్ కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మణిరత్నం డైరెక్షన్లో నిర్మిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలు నటిస్తున్నాను. ఇప్పుడు తనకు వచ్చిన గుండెపోటుతో అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన ఆరోగ్యంపై ఆరా తీస్తూ విక్రమ్ త్వరగా కోలుకోవాలని క్షేమంగా తిరిగి రావాలని తన ఫ్యాన్స్ దేవుని కోరుకుంటున్నాను.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago