Categories: entertainmentNews

Victory Venkatesh : వెంకటేష్, చిరంజీవితో కలిసి చేస్తున్న సినిమా ఏంటో తెలుసా..?

Victory Venkatesh : చిరంజీవి సినీ ఇండస్ట్రీకి బాస్. బాస్ ఇస్ బ్యాక్ అంటూ 150 మూవీతో రీయంట్రిచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. మన మెగాస్టార్. ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ లో బాలీవుడ్ సల్మాన్ ఖాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ మరో న్యూ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన చిరు ఆచార్య మూవీతో అందర్నీ పలకరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అనేక పెండింగ్లో తర్వాత భారీ అంచనాల నడుమున ఏప్రిల్ 29న వరల్డ్ వైస్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ మెగాస్టార్ మొదటిసారి పూర్తి లెవెల్ లో జతకట్టి చేసిన మూవీ కావడం వలన ఆచార్య పై భారీ అంచనాలు వేస్తున్నారు.

దీనికి తోడు ఆన్సర్ చూడని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వహించడం కూడా అంచనాలు ఇంకాస్త పెరిగిపోతున్నాయి. అయితే ఈ మూవీ స్టార్టింగ్ ప్రోగ్రాం నుంచే మిక్స్డ్ టాక్ వినబడుతుంది. థియేటర్స్ వద్ద పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇక ఆ మూవీ తర్వాత మూవీ లని చిరు లైన్ లో పెట్టేశారు. దానిలో గాడ్ ఫాదర్ కూడా ఉంది. ఈ మూవీను మోహన్ రాజా అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాడు. దాంతో పాటు బోలా శంకర్ “వాల్తేరు వీరయ్య “అనే మూవీలులలో కూడా నటిస్తున్నాడు మెగాస్టార్. మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న మూవీనే వాల్తేరు వీరయ్య. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అని టైటిల్ ని ఫిక్సయింది.

Victory Venkatesh : వెంకటేష్, చిరంజీవితో కలిసి చేస్తున్న సినిమా ఏంటో తెలుసా..?

Do you know what movie Venkatesh is doing with Chiranjeevi

మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తోంది. మెగాస్టార్ మూవీలో మత్స్య కారుడి గానే కాకుండా మృత్యుకారులకు నాయకుడుగా కనపడబోతున్నాడు. తమ కెరీర్ పై పెత్తనం తమ మార్కెట్పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడుగా మెగాస్టార్  రాబోతున్నాడు. అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ కూడా మన ముందుకి వచ్చింది. ఇక ఈ మూవీలో లాస్ట్ లో అదితి రోల్ లో వెంకటేష్ రాబోతున్నాడు. అని తాజా వార్త. చిరంజీవితో పాటు ఉన్న స్నేహం కారణంగా వెంకటేష్ ఈ మూవీ లోను ఓ సరదా సందర్భంలో అలరించబోతున్నాడని తెలియజేస్తున్నాను.దీని గురించి అధికార ప్రకటన అయితే ఇంకా బయటికి రాలేదు. దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో సముద్రఖని, కేథరిన్, బాబీ సింహ ప్రధానమైన రోల్స్లలో అలరించనున్నారు. ఇక ఈ మూవీలో మెగాస్టార్ ఊర మాస్ స్టైల్ లో రాబోతున్నాడు. చిరంజీవి సరసన శృతిహాసన్ చేయబోతున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago