Victory Venkatesh : చిరంజీవి సినీ ఇండస్ట్రీకి బాస్. బాస్ ఇస్ బ్యాక్ అంటూ 150 మూవీతో రీయంట్రిచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. మన మెగాస్టార్. ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ లో బాలీవుడ్ సల్మాన్ ఖాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ మరో న్యూ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన చిరు ఆచార్య మూవీతో అందర్నీ పలకరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అనేక పెండింగ్లో తర్వాత భారీ అంచనాల నడుమున ఏప్రిల్ 29న వరల్డ్ వైస్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ మెగాస్టార్ మొదటిసారి పూర్తి లెవెల్ లో జతకట్టి చేసిన మూవీ కావడం వలన ఆచార్య పై భారీ అంచనాలు వేస్తున్నారు.
దీనికి తోడు ఆన్సర్ చూడని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వహించడం కూడా అంచనాలు ఇంకాస్త పెరిగిపోతున్నాయి. అయితే ఈ మూవీ స్టార్టింగ్ ప్రోగ్రాం నుంచే మిక్స్డ్ టాక్ వినబడుతుంది. థియేటర్స్ వద్ద పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇక ఆ మూవీ తర్వాత మూవీ లని చిరు లైన్ లో పెట్టేశారు. దానిలో గాడ్ ఫాదర్ కూడా ఉంది. ఈ మూవీను మోహన్ రాజా అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాడు. దాంతో పాటు బోలా శంకర్ “వాల్తేరు వీరయ్య “అనే మూవీలులలో కూడా నటిస్తున్నాడు మెగాస్టార్. మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న మూవీనే వాల్తేరు వీరయ్య. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అని టైటిల్ ని ఫిక్సయింది.
Victory Venkatesh : వెంకటేష్, చిరంజీవితో కలిసి చేస్తున్న సినిమా ఏంటో తెలుసా..?

మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తోంది. మెగాస్టార్ మూవీలో మత్స్య కారుడి గానే కాకుండా మృత్యుకారులకు నాయకుడుగా కనపడబోతున్నాడు. తమ కెరీర్ పై పెత్తనం తమ మార్కెట్పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడుగా మెగాస్టార్ రాబోతున్నాడు. అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ కూడా మన ముందుకి వచ్చింది. ఇక ఈ మూవీలో లాస్ట్ లో అదితి రోల్ లో వెంకటేష్ రాబోతున్నాడు. అని తాజా వార్త. చిరంజీవితో పాటు ఉన్న స్నేహం కారణంగా వెంకటేష్ ఈ మూవీ లోను ఓ సరదా సందర్భంలో అలరించబోతున్నాడని తెలియజేస్తున్నాను.దీని గురించి అధికార ప్రకటన అయితే ఇంకా బయటికి రాలేదు. దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో సముద్రఖని, కేథరిన్, బాబీ సింహ ప్రధానమైన రోల్స్లలో అలరించనున్నారు. ఇక ఈ మూవీలో మెగాస్టార్ ఊర మాస్ స్టైల్ లో రాబోతున్నాడు. చిరంజీవి సరసన శృతిహాసన్ చేయబోతున్నారు.