Categories: entertainmentNews

Rajamouli : “రాజమౌళి కి ఆస్కార్ గెలవబోతున్నాడు…” ఎవరన్నారో తెలుసా.?

Rajamouli :  ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్న అగ్ర డైరెక్టర్ రాజమౌళి. ఈ క్రేజీ డైరెక్టర్ త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కార్ రేసులో డైరెక్టుగా నామినేట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా తరపున రాని నామినేషన్ ను వరల్డ్ వైస్ గా మూవీను పబ్లిసిటీ చేసి అందరి ఆదరణ పొందారు. దాని మూలంగా ఆస్కార్ రేస్ లో నిలబడాలని ఎంతో కృషితో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం బయటకు వస్తుంది.

Does Rajamouli know who is going to win the Oscar?

ఈ టైంలో రాజమౌళి గురించి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. రాజమౌళి తీసిన మగధీర మూవీ చూసిన టైంలో ఆయన భారత దేశంలో గొప్ప దర్శకుడుగా ఇమేజ్ పొందారు.. అగ్ర మూవీలు తీయగలిగే స్ట్రెంతు తనలో ఉందని నేను అనుకుంటున్నాను. తప్పక రాజమౌళి నుంచి అగ్ర మూవీలు వస్తాయని అనుకున్నాను..
మగధీర టైంలో తన ఊహించినట్లుగానే బాహుబలి మూవీను చేసి తను అనుకున్న ఆలోచన తప్పు కాదని తెలిసేలా చేశారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు మూవీ ఇండస్ట్రీకి తప్పకుండా చాలా ముఖ్యం అన్నట్లుగా రెహమాన్ తెలిపారు..
రాజమౌళి స్ట్రెంత్ ఏంటో బాహుబలి మూవీ చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఆయన నుంచి పెద్దపెద్ద మూవీలు రాబోతున్నాయని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

రాజమౌళి మూవీతో పాటు మణిరత్నం పోనియన్ సెల్వం మూవీ పై కూడా రెహమాన్ ప్రశంసలు చల్లారు.. భారీగా అంచనాలు వేసుకున్న పోనీయన్ సెల్వన్ అంచనాలకు సరిపోయేటట్టుగా తమిళనాట అతి భారీ వసూలను కూడా చూశారు.
ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూలని తీసుకున్నారు. మణిరత్నం మూవీ సక్సెస్ పట్ల రెహమాన్ ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

Tech Desk2

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago