Categories: entertainmentNews

Geetha Madhuri : బాబోయ్.. గీతా మాధురి ఫోటోతో వాట్సప్ చాట్ చేస్తున్నారట.. చిక్కుల్లో పడ్డ సింగర్

Geetha Madhuri : మాస్ లేడీ వాయిస్ తో పాట పాడాలంటే గీతా మాధురి తర్వాతనే ఎవరైనా. అవును.. తెలుగు ఇండస్ట్రీలో గీత మాధురి వాయిస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సంగీత ప్రియులకు తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల పాటలు పాడి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది గీత. అంతే కాదు.. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఎన్నో గొప్ప పాటలను పాడింది. అలాగే.. తెలుగు ఇండస్ట్రీలోనే నటుడిగా ఉన్న నందును పెళ్లి చేసుకొని ఇప్పుడు హాయిగా తన జీవితాన్ని గడుపుతోంది.

geetha madhuri gives clarity on fake whatsapp number

అంత వరకు బాగానే ఉంది. కానీ.. తాజాగా గీతా మాధురికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి గీతా మాధురి పేరు, ఫోటో ఉపయోగించుకొని కొందరు వాట్సప్ లో మెసేజ్ లు చేస్తూ మోసాలు చేస్తున్నారట. ఈ విషయం గీతకు చాలా లేట్ గా తెలిసిందట.

Geetha Madhuri : యూఎస్ నెంబర్ తో గీతా మాధురి పేరుతో వాట్సప్ చాట్

యూఎస్ నెంబర్ తో గీతా మాధురి ఫోటో, పేరును తీసుకొని కొందరు వ్యక్తులు వాట్సప్ చాట్ చేస్తున్నారట. గీతకు తెలిసిన వాళ్లతో చాట్ చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలోని హీరోయిన్ల నెంబర్లను అడుగుతున్నారట.

ఎవరో నాలా వాట్సప్ లో చాట్ చేస్తున్నారు. నా ఫోటోను, నా పేరును వాడుకున్నారు. యూఎస్ నెంబర్ నుంచి చేస్తున్నారు. వేరే వాళ్ల నెంబర్స్ అడుగుతున్నారు. అది నేను కాదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరి నెంబర్స్ కూడా పంపించకండి.. అంటూ సోషల్ మీడియాలో గీతా మాధురి పోస్ట్ పెట్టింది.

geetha madhuri gives clarity on fake whatsapp number

అయితే.. ఇలా సినీ ప్రముఖల పేర్లతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం అనేది ఇప్పుడే జరిగిందేమీ కాదు.. ఇలాంటి మోసాలు చాలాసార్లు జరిగాయి. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేందుకు గీతా మాధురి అన్ని వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

Nani

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago