Categories: entertainmentNews

Jabardhasth : జబర్దస్త్ వివాదం కు నాగబాబు పులిస్టాప్ పెడతాడా. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లనుంది…

Jabardhasth : టీవీ షోలో జబర్దస్త్ ప్రోగ్రాంకు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 8 సంవత్సరాల నుంచి తెలుగు భాషలో జబర్దస్త్ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ షోకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కొద్దిగా దూరం పెడుతున్నారు. దీనికి కారణం జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు అందరూ ఒక్కరొకరిగా తప్పుకోవడమే. హైపర్ ఆది  తక్కువ సమయంలో తన పంచ్ డైలాగులతో స్టార్ కమిడియన్ గా మారిపోయాడు. అంతేకాక జబర్దస్త్ సూపర్ స్టార్ గా సుడిగాలి సుదీర్ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.

ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఇతను కూడా తప్పుకోవడం జరిగింది. దీనికంటే ముందుగానే చమ్మక్ చంద్ర కూడా వెళ్లిపోవడం జరిగింది. చమ్మక్ చంద్ర పక్క కుటుంబాల థీమ్ తో మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ సుడిగాలి సుదీర్ చమ్మక్ చంద్ర పోటపోటీగా చేసేవారు. సుడిగాలి సుదీర్ హైపర్ ఆది చమ్మక్ చంద్ర ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోవడంతో జబర్దస్త్ పై అంత ప్రభావం చూపించలేదు కానీ మీరు లేని లోటు కనిపిస్తూనే ఉంది. అదే కాకుండా జబర్దస్త్ ని వదిలి వెళ్ళిన కొందరు వ్యక్తులు ఈ షో తో పాటు నిర్మాణ సంస్థపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు

Jabardhasth : ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లనుంది…

Will Nagababu set a fullstop for the Jabardast controversy

ముఖ్యంగా కిరాక్ ఆర్పి సంచలన కామెంట్ చేయగా మెజారిటీ జబర్దస్త్ సభ్యులు ఈ వార్తలను ఖండించారు. జబర్దస్త్ లో స్టార్టింగ్ లో మేనేజర్ గా పనిచేసిన ఏడుకొండలు ఆర్పి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ఆర్పి సోను వదిలేసి నాలుగు నెలలు అవుతుందని ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కామెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పల్లెబాలలో ఫుడ్ గురించి మాట్లాడుతూ జైల్లో ఖైదీల మాదిరిగా ఫుడ్ పెడతారన్న మాటలను ఏడుకొండలు ఈ మాటల్లో నిజం లేదని చెప్పాడు.

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత సుడిగాలి సుదీర్ నా ఫోన్ ఎత్తటం లేదని లైవ్లో కాల్ చేసి చూపించాడు. జబర్దస్త్ బయట షోస్ చేయలేదని వీళ్ళ గురించి నాకు అంతా తెలుసు అని తర్వాత ఇంటర్వ్యూలు వీళ్ళ విషయాలన్నీ వెల్లడిస్తా అని ఏడుకొండలు చెప్పడం జరిగింది. జబర్దస్త్ షో ని చుట్టుముట్టిన వివాదం రోజు రోజుకి ముదరడంతో నాగబాబు దీనికి సంబంధించిన స్పందిస్తాడా లేదా అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

నాగబాబుగారు దాదాపు ఈ షోకి 8 సంవత్సరాల వరకు జడ్జిగా చేసి బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఈ షో నీ ఉడికిన తర్వాత షోపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఈ షో రెమ్యూనరేషన్ మరియు ఫుడ్ విషయంలో కూడా ఈయన విమర్శలు చేయడం జరిగింది. నాగబాబు తెరవెనక ఉండి ఇదంతా చేయిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు గారు ఈ వార్తలకి స్పందిస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago