Categories: entertainmentNews

Guppedantha Manasu 01 August Today Episode 517 : సాక్షి చేసిన పనికి రిషి ఏంచెయ్యబోతున్నాడు. వసుధారా రిషిని ప్రేమిస్తుందని రుషికి చెప్పిన జగతి అసలేం జరిగింది

Guppedantha Manasu 01 August Today Episode 517 : గుప్పెడంత మనసు సీరియల్ 1-aug-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం….రెస్టారెంట్లో ఒంటరిగా కూర్చున్న వసుధార దగ్గరికి సాక్షి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నీనుఅరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు సంతోషంగా ఉన్నానో అడగవా అని వెటకారంగా మాట్లాడుతోంది సాక్షి. రిషిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని నీకు తెలిసి చాలా కోపం వస్తుంది కదా నన్ను చంపేయాలని చాలా కోపంగా ఉంది కదా అని వసుధార అని సాక్షి అంటూ ఉంటుంది. ఓటమి ఎలా ఉంటుందో ఈ రోజు నీకు తెలిసినట్టు ఉంది. ఈ రోజు కాఫీ నేనే చెప్తాను బిల్లు మొత్తం నేనే చేస్తాను అని కావాలనే సాక్షి మాట్లాడుతూ ఉంటుంది.ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా ఈరోజు రెస్టారెంట్లో బిల్లు మొత్తం నేనే పై చేస్తాను ఇంకా కావాలంటే ఈరోజు రెస్టారెంటుకి వచ్చేవాళ్ళందరి బిల్ కూడా నేనే చేస్తాను అని చాలా పొగరుగా మాట్లాడుతోంది సాక్షి.ఆట ముగిసింది వసుధార అని సాక్షి చెబుతుంది.వెంటనే వసుధార లేచి కాంగ్రెస్ చెప్తోంది. ఆట ముగిసిందని నువ్వెలా చెప్తావు సాక్షి .నువ్వు దొంగాట అడావు అదే ఆట ముగియడం ఎలా అవుతుంది. మా ప్రేమ గెలిచినపుడు నేను ఆట ముగిస్తాను అప్పుడు తెలుస్తుంది అని వసుధార సమాధానమిస్తుంది.నీకు అంత ఈజీగా రిషి సార్ దొరకడు అని చెబుతోంది వసుధార. మా ప్రేమ గెలిచినప్పుడు నీకు చెప్పాను అని మంచి సమాధానం ఇస్తోంది వసుదార.నువ్వు అనుకోగానే సరిపోదు ఎలాగైనా నేను సాధిస్తాను అని సాక్షి చెప్తోంది. దాంతర్వాత వెళ్లాలి నాకు చాలా పనులున్నాయి పెళ్లి ఫిక్స్ అయింది కదా.

రిషితో లాంగ్ డ్రైవ్ కెళ్ళాలి షాపింగ్ చేయాలి అబ్బో చాలా పనులు ఉన్నాయి అని చెబుతోంది.కొంచెం నీకు నిద్ర పట్టడం కష్టమే కానీ పెరుగన్నం తిను నేను వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది సాక్షి.ఇక దాంతర్వాత రిషి కార్లో వెళుతూ సాక్షి చేసిన ఘనకార్యం మొత్తం గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు.వసుదార తన పక్క సీట్లోనే కూర్చుని ఉన్నట్టు తన గీస్తూ ప్రెజెంట్ చేసింది అది చేజారి విడిచింది అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ వుంటాడు రిషి.అసలు వసుధరా గిఫ్టు రూపంలో నాకేం చెప్పాలనుకుంటోంది అసలు తనను గిఫ్ట్ ఇవ్వడం ఏంటి ఆ గిఫ్ట్ నేను వదిలేయడమేంటి అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి .గిఫ్ట్ ఇస్తానంటూ ఇస్తాను అని చెప్పి తీరా నువు గిఫ్ట్ ఇచ్చే సమయానికి నేను తీసుకునే పరిస్థితిలో లేను. గిఫ్ట్ ద్వారా నాకేం చెప్పాలనుకున్నావో ఏమో వసుధరా నాకర్థం కావట్లేదు అని అంటాడు రిషి.ఎప్పుడూ మనిద్దరం కలిసి ప్రయాణం చేస్తాం కానీ ఎప్పుడూ నేనొక లాగా ఆలోచిస్తాను నువు ఒకలాగా ఆలోచిస్తావు అసలేం జరుగుతుందో ఏంటో నాకేం అర్ధం కావట్లేదు అని రిషి ఆలోచిస్తూనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే ఆ తర్వాత మహీంద్ర, జగతి, గౌతమ్, అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.

Guppedantha Manasu 01 August Today Episode 517 : సాక్షి చేసిన పనికి రిషి ఏంచెయ్యబోతున్నాడు

Guppedantha Manasu 01 August Today Episode 517

ఏం మాట్లాడావో వసుదార అని మహీంద్రా వసుధారాని అడుగుతాడు.అసలు సాక్షికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మహీంద్రా అనగానే సాక్షి వెనక ఉన్న ధైర్యం ఎవ్వరూ నీకు తెలియదా మహేంద్ర అనే జగతి అంటోంది.ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఇదంతా కాదు రిషి మనసులో అసలు ఎవరు ఉన్నారో ఏం చెయ్యాలి తను ఎంత ఇబ్బంది పడుతున్నాడు అదే ఆలోచించాలని జగతి అంటోంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది కథ రిషి అసలు ఏం మాట్లాడలేదు కదా అదే అది నా సమస్య అని మహీంద్రా అంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రిషి వచ్చి కాఫీ ప్లీజ్ అని అంటాడు.ఏంటి అందరూ కలిసి ఇక్కడే మాట్లాడుతున్నారు అని రిషి అంటాడు. మేమేదో మాట్లాడటానికి వచ్చాం అని మహీంద్రా అనగానే, నేను మాత్రం కాఫీ తాగడానికి వచ్చాను అని రిషి చెప్తాడు. ఇంతలో గౌతమ్ లేచివచ్చి ఏంట్రా కాఫీ తాగే టైమ్ ఇదా అని కోపంగా అంటారు ఈ రెస్టారెంట్లో చర్చలు పెట్టకండి నేను డిస్కషన్ కి రాలేదు కాఫీ కోసం వచ్చాను ఇక్కడ ఏం మాట్లాడొద్దు అని రిషి అంటాడు.వసుధారణ కాఫీ తెమ్మని చెబుతాడు అలాగే జగతి వాళ్లని కూడా ఆర్డర్ అడుగుతుంది వసుధరా.గౌతమ్ ఎంత కూల్గా ఎలా వున్నావురా అని రిషి అని అడిగితే, నేను ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీరెవ్వరూ టెన్షన్ పడకండి అని చెప్తాడు రిషి. వసుదారని ముందు కాఫీ తెమ్మని పంపించేస్తాడు.వంశధార వెళ్లి రెస్టారెంటువున్న వేరొక అమ్మాయికి వాళ్లకేం కావాలో చూసుకో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తోంది.ఇక దాని తర్వాత దేవియాని, సాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత నెక్స్ ప్లాన్ ఏంటి అనే పన్నాగాలు పన్నుతూ ఉంటారు.రిషి ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు తన మెంటాలిటీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవయాని సాక్షితో చెప్తూవుంటుంది.

ఇంకొకటి గుర్తుపెట్టుకో రిషి దగ్గర హక్కుతో మాట్లాడకూడదు తన మనసు గెలుచుకునేలా మాట్లాడాలి అని సాక్షితో మాట్లాడుతూ ఉంటుంది దేవయాని. దాని తర్వాత వసుదార అమ్మవారు దగ్గరకు వెళ్ళి తనకు తానుగా మాట్లాడుకుంటూ ఉంటోంది. గ౦ప్పెడంత కళ్లు పెట్టుకుని చూస్తూ ఉంటాం అని అందరూ అంటారు కదా ఏం జరుగుతుందో చూస్తున్నావా నాకైతే అర్థం కావట్లేదు అని అమ్మవారు తో వసుధార మాట్లాడుతూ ఉంటుంది. సాక్షి రిషి సార్ చుట్టూ పన్నాగం పన్ని వాల కొట్టింది ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అమ్మ పగిలిపోయిన బొమ్మని అతికించి బంధం కూడా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాను.రిషి సారు చాలా ప్రమాదంలో ఉన్నాడని నాకు అర్థమవుతుంది కానీ నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు బంధం ఎలా నిలబెట్టుకోవాలో నాకర్థం కావట్లేదు అని అన్ని జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ వశధార ఆలోచిస్తూ ఉంటుంది.రిషి స్టర్ ఎలాగైనా సరే సంతోషంగా ఉండాలని వసుధార దండం పెట్టుకుంటుది. ఇక ఆ తర్వాత రిషి కూడా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.రిషి దగ్గరికి జగతి మాట్లాడటానికి వస్తుంది మీరేం ఆలోచించకండి అని అంటోంది జగతి. జరిగినవన్నీ చూస్తూనే ఉన్నాను కానీ ఏం చేయలేక పోతున్నానని రిషి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఎవరికి నచ్చినవి వారు చేస్తున్నారు ఎవరికీ చెప్పాలంటే వాళ్ళు అవి చెప్తున్నారు అని బాధపడతాడో రిషి నేను జెప్పేది ఒక్కసారి వినండి అని జగతి అంటోంది. జీవితంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అవన్నీ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి వాటిని ఒక్కొక్కటిగా దాటుకుని వెళ్లాలి. ఇకపోతే వసుధార గురించి మీరు ఏం చెప్పొద్దన్నారు కానీ ఒక విషయం చెప్పాలి సార్.వసు తన విషయంలోనూ మీ విషయంలోనూ చాలా స్పష్టంగా ఉంది తన మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్ జగతి అంటోంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago