Categories: healthNews

Health Benefits : షుగర్ ని ఈజీగా ఎలా తగ్గించుకోవాలి…. ఈ నేచురల్ టాబ్లెట్లు వాడితే 12 నుండి 14 రోజుల్లో సులువుగా షుగర్ కంట్రోల్.

Health Benefits : ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి ఒక సమస్యగా మారింది. దీనిని కంట్రోల్ లో పెట్టుకోవడానికి చాలామంది ఎన్నో రకాల టాబ్లెట్స్ తీసుకుంటూ. వీటితోపాటు వ్యాయామాలు డైట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏది ఎలా చేయాలి అనేది ప్రాముఖ్యత ఇచ్చి మనం పాటించాలి. ఈ రోజుల్లో చాలామంది డాక్టర్ సలహా మేరకు ఫస్ట్ టాబ్లెట్ల కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత వ్యాయామాలు, డైట్ చేస్తున్నారు.

ఈ ఆర్డర్లో మీరు ఆ చరణ చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ పాటిస్తే జీవితంలో డయాబెటిస్ కంట్రోల్ కాదు. టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలంటే, అన్నం తగ్గించుకోవాలి అనుకున్న, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలనుకున్న ఇలాంటి వారు ముందుగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ స్పెషలిస్ట్ ముందుగా డైట్, తర్వాత వ్యాయామాలు, చివరిగా మెడిసిన్ వాడాలని చెప్తుంటారు.

Health Benefits : షుగర్ ని ఈజీగా ఎలా తగ్గించుకోవాలి

How to reduce sugar easily, just use these natural tablets

ఎందుకంటే డయాబెటిస్ కి డైట్, ఎక్ససైజ్ వంటివి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ వరస క్రమం మనం మారకూడదు. ముందుగా మనం డైట్ లో మార్పు తెచ్చుకోవాలి. దానికోసం మార్నింగ్ టిఫిన్లు వంటివి మానేసి నానా పెట్టిన వేరుశనగలు, ఒక కొబ్బరి చిప్ప, లేదా మొలకెత్తిన గింజలతో పాటు నైట్ నానబెట్టిన ఖర్జూరాలను నంజుకుంటూ తినాలి. ఆ తరువాత ఏదైనా ఒక పండును తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో రొట్టెలు ఉండేలా చూసుకోవాలి. కూరల్లో, పప్పులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. రొట్టెలతో పాటు రెండు రకాలు కూరలు తినాలి.

తదుపరి సాయంత్రం టైంలో కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. వీటిలో మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అందువలన రక్తానికి కావలసిన పోషకాలన్నీ వీటి ద్వారా లభిస్తాయి. రాత్రి భోజనంలో నాన్న పెట్టిన నట్స్ ను తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్ ,ఫ్యాట్ అధికంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి తిన్న తర్వాత ఏదైనా పండును తినాలి. రాత్రి భోజనం త్వరగా ముగించాలి. రోజు రెండు గంటల పాటు వ్యాయామం చేయాలి. ఈ విధంగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ సులువుగా తగ్గుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago