Guppedantha Manasu 12 August Today Episode
Guppedantha Manasu 12 August Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 12- aug -2022 (527) ఎపిసోడ్ ముందుగా మీ కోసం…..వసుధార ఏంటి మెసేజ్ అని రిషి కోప్పడతాడు. మీరు రారాని అలా చెప్పాను సార్ మీతో మాట్లాడాలనిపించింది అని అంటోంది వసుదార.మీరు మారిపోయారు సార్ అని వసుదార రిషినే అంటోంది. మార్పు అనేది సహజం మనిషి జీవితంలో మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది అని అంటాడు రిషి. గతంలో మాట్లాడిన మాటలన్నీ వసుధార రిషికి గుర్తుచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి ఎదుటి వారి విషయంలో నిస్వార్థంగా ఉండాలి సార్ నిస్వార్థంగా ప్రేమించాలి సార్ అని రిషికి వసుధార చెబుతోంది. ఇదే కదా సార్ నేను ఆ రోజు పోటీలో చెప్పి గెలిచాను అని వసుధరా అంటోంది. వసుదార నీపాటికి నవ్వు అల మెసేజ్ పెట్టి ఇక్కడ చందమామతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటావా. ని సంగతి చెప్తాను పద అని రిషి తీసుకెళ్తాడు వసుదారని.ఎక్కడికి సార్ అని వసుధార అడిగితే నువ్వేం మాట్లాడకుండా కూర్చో సైలెంటుగా అని చెప్పి వసుని తీసుకెళ్తూ వుంటాడు రిషి.జగతి, మహేంద్ర ఇద్దరూ రిషి గురించే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ హాల్లో కూర్చుని ఉంటారు.
చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయాడో రిషి అసలేం అర్థం కావట్లేదు అని మహీంద్రా అంటాడు. రిషి వసుదారని తీసుకుని ఇంట్లోకి రాగానే మహీంద్రా జగతి వాసుని చూసి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు.వసుదార ఇక్కడే ఉంటుంది ఆ ఏర్పాట్లు చూడమని వదినకి చెప్పండి డాడీ అని రిషి మహేంద్రతో చెబుతాడు. దాంతో మహీంద్రా, జగతి ఆశ్చర్యపోతారు.తెల్లవారి తర్వాత గౌతం రిషి ని చూసి చేయాల్సిందంతా చేసి హాయిగా పడుకున్నావా అని తనకు తానుగా గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటాడు.గౌతం రిషి తో మాట్లాడడానికి లేప్తే నువు తమ నాకు తెలుసు అదే విషయం మాట్లాడితే బయటికి వెళ్ళు నేను మాట్లాడను అని రిషి అంటాడు.రాత్రి వసుదారని నేనే ఇంటికి తీసుకొచ్చాను అని రిషి అనగానే సాక్షి విని మంచి పని చేశావు అని అంటోంది.దేవయాని ఏంటి సాక్షి తానెక్కడుంటే మంచిదంటునావు అని అనగానే శత్రువులు మన కళ్ళముందు ఉంటేనే బావుంటుంది ఆంటీ అని దేవయానితో సాక్షి చెప్తుంది.
దేవయాని రుషి దగ్గరికి వచ్చి ఈ రోజు నువ్వు ఇంట్లోనే ఉండాలి ఎక్కడకి వెల్ళకూడదు అని చెప్తుంది.మొత్తానికి గౌతమ్ ఏం మాట్లాడకుండా పెద్దమ్మ పిలుస్తోంది వెళ్ళు అని గౌతమ్ను రిషి పంపించేస్తాడు.గౌతమ్ వెళ్ళి తోరణాలు కడుతూ వుంటే అక్కడికి వసుధార కూడా వచ్చి గౌతమ్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అది చూసి జగతి ఏమైంది వసుకి అని అనుకుంటూ ఉంటుంది.ఏంటి వసుదార ఇది తోరణాలు కట్టడానికి నాకే చేతులు రావట్లేదు నువ్వెలా ఉన్నావు అని గౌతమ్ వసుతొ అడగగానే,సార్ కాకరకాయ చూడటానికి ఎలా ఉంటుంది కానీ తింటే ఎంత అమౌంట్ ని కొన్ని జీవితాల్లో కూడా సంఘటనా అంతే అని చెబుతుంది వసుధరా జగతి మేడం మీరు కూడా ఒక హెల్ప్ చేయండి ఇదంతా నేనే చేస్తానని రిషి సార్ కి గర్వంగా చెబుతాను అని అంటోంది. ఇకపోతే గదిలో దేవయాని,సాక్షి వసుధార రిషీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
కొన్ని గంటల్లో లగ్నపత్రిక రాసుకుంటే ఎవరూ ఏం చేయలేరని సాక్షి సంబర పడిపోతూ ఉంటుంది.రిషి నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధమవుతూందా ఒక తప్పు చేస్తే సరి చేసుకోవచ్చు కాని జీవితం పోతే తిరిగి రాదు అనే మహేంద్ర రిషితో అంటాడు. ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే ఆన్లైన్లో షాపింగ్ కూడా చేస్తున్నావా అని మహేందర్ రిషి అంటాడు. డాడీ నేను మిమ్మల్నే డీబీఎస్ కాలేజ్కి ఎండీగా చేస్తాను అని అంటాడు రిషి అంటాడు అదేంటి రిషి అలా అంటున్నావు అని మహీంద్రా అంటుంటే ఇంతలో అక్కడికి జగతికూడా వస్తుంది ఫేమ్ జగతిని కూడా అదే ప్రశ్న వేస్తాడు రిషి.సార్ నేను ఆ పోస్ట్ కి అర్హురాలినే అనుకున్నందుకు చాలా థాంక్స్. కానీ ఒక బిడ్డని బాధ్యతగా పెంచలేని నేను ఆ పోస్టుకి ఎలా అర్హురాలినే అవుతాను అని అంటోంది జగతి.మహీంద్ర భూషణ్ కి భార్యగా టీపీఎస్సీ కాలేజీలో లెక్చరర్గా మాత్రమేనైనా పోస్ట్కి సరిపోతాను డీపీఎస్పీ కాలేజ్ ఎండీ అంటే అది ఒక పెద్ద బాధ్యత ఆ పోస్టుకి మీరు మాత్రమే సరిపోతారు అని జగతి రిషితో అంటోంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుం
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…