Can diabetes be controlled with sabja seeds
Sabja Seeds : ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే డయాబెటిస్ వ్యాధికి గురి అవుతున్నారు. దీనికి కారణం ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల ఇటువంటి సమస్యలకు గురి అవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద ఔషధాలు ఉన్న కానీ ఇవి తగినంత ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. ఇటువంటి సమయంలో డాక్టర్ సూచించిన చిట్కాలను పాటించడం మంచిది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందడానికి సబ్జా విత్తనాలు ప్రభావితంగా పని చేస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
సబ్జ గింజల్లో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయని వీటిని రోజూ వినియోగించడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ ,ప్రోటీన్స్ అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజు నైట్ పడుకునే ముందు రెండు మూడు చెంచాల సబ్జా గింజలను తీసుకొని నీటిలో నానబెట్టి… ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటితో పాటు గింజలను నెమలి మింగితే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా రోజు చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలును తగ్గిస్తుంది.
అలాగే సబ్జా గింజలు పాలల్లో కానీ నీటిలో కానీ కలిపి పిల్లలకు తాగిస్తుంటే.. దంతాలు వచ్చే సమయంలో పిల్లలకు కలిగే విరోచనాలను తగ్గిస్తాయి. సబ్జ విత్తనాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి మందగించి….. బరువును తగ్గించేందుకు ఇందులో ఉండే గుణాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి. తద్వారా బరువు ఈజీగా తగ్గుతారు. ఈరోజుల్లో చాలామంది పొట్ట సమస్యల బారిన పడుతున్నారు.
అయితే ఇటువంటి సమస్యల నుండి విముక్తి పొందడానికి నిత్యం సబ్జ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరం వేడి నుండి ఉపశమనం పొందడానికి ఈ గింజలను పరిగడుపున రోజు ఒక గ్లాస్ తీసుకుంటే ఈ సమస్య వెంటనే తగ్గుముఖం పడుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…