Guppedantha Manasu 2 August Today Episode 518
Guppedantha Manasu 2 August Today Episode 518 : గుప్పెడంత మనసు సీరియల్ 2-aug-2022(518) ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. రిషి దగ్గరకి జగతి వచ్చి చాలాసేపు మాట్లాడుతుంది. దాంతర్వాత వసు మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్ అని చెబుతోంది జగతి. నేను మిమ్మల్ని ఏమీ అననులెండి మేడం ఒకరోజు డీజీసర్ వాళ్ళింటికి భోజనానికి వెళ్లినప్పుడు నేను వసుదారని ఇష్టపడుతున్నాను అని చెప్పారు. ఇప్పుడు తాను నన్ను ఇష్టపడుతుందని చెప్పారు మళ్లీ తిప్పి చెపుతున్నారు అంతే కదా అని మాట్లాడతాడు.నా ప్రేమ విషయంలో మీరు జ్యోతిషం చెప్తున్నారు బాగా చెప్పారు అనే రిషి అంటాడు. నేను నా మనసులో ఉన్న మాట చెబితే తను ఏం అన్నాదొ మీకు తెలుసా మేడమ్ నాకు క్లారిటీ లేదంట నాఅభిప్రాయమే కాదంట అలా మాట్లాడింది. మీకో విషయం తెలుసా మేడమ్ నాకు మనుషుల్ని అంచనా వేయడం రాదు అని అంది.తను నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదు కానీ నన్ను మాత్రం రిజెక్ట్ చేసింది.అసలు నాకేమీ అర్థం కావడం లేదు మేడం.
ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకోవడం లేదా నేనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం లేదా నాకస్సలేం తెలియట్లేదు అని అంటాడు రిషి జగతి తో.కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకోలేని వాడినని వసుదార మొక౦మిద చెప్పింది అని బాధపడతాడు రిషి.అలా వాళ్ళిద్దరి సంభాషణ కొద్దిసేపు జరుగుతుంది.కానీ ఒక్కమాట క్లారిటీగా చెప్పగలను సర్ మీరు వసుని ఎంత ఇష్టపడతునారొ మిమ్మల్ని కూడా వసుదార అంతకంటే ఎక్కువ ఇష్టపడుతుంది ఇది మాత్రం నిజం తనను వదులుకోకండి సార్ అని జగతి ఖచ్చితంగా చెబుతోంది.నా జీవితంలోకి వచ్చిన ఆడవాళ్లు అందరూ నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అని చెప్తూ బాధపడతాడు రిషి. నా కన్న తల్లి నా చిన్నప్పుడే వదిలేసింది. సాక్షి వివాహబంధంతో వచ్చింది మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది. చివరికి వసుదార కూడా ప్రేమబంధంతో వచ్చింది నన్ను వదిలేసింది నా జీవితంలో ఏంటో అన్నీ ఇలాగే జరుగుతాయని రిషి బాధపడుతూ ఉంటాడు. అవును మేడం ఇంతకీ ఇప్పుడు మీరు మికు మీరుగా నా దగ్గరికొచ్చి మాట్లాడుతున్నారా లేదా మీ శిష్యురాలు చెప్తే మాట్లాడుతున్నారా అని రిషి అంటాడు.
ఎవరో చెప్పిన మాటలు మోసుకొచ్చి చెప్పే అలవాటు నాకు లేదు సార్ నాకు నేనుగానే వచ్చి మాట్లాడుతున్నాను అని చెబుతోంది జగతి.ఒకప్పుడు మీ మనసులో ఉన్నది నేనెలా ఊహించని చెప్పానో ఇప్పుడు వసుధార మనసులో ఉన్నది కూడా నేను అలాగే ఊహించని చెప్తున్నాను అని చెప్తుంది. నిర్ణయం మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది జగతి.రిషీ తన రూమ్లో ఉన్న వసుధార జ్ఞాపకాలని చూస్తూ అన్నీ గుర్తుతెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు.ఇక చూస్తే వసుధార కూడా తన రూమ్లో రిషికి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ప్యాక్ ని చూస్తూ బాధ పడుతూ ఉంటుంది.రిషి వసుధార కి ఫోన్ చేయాలి అని అనుకుంటాడు. వసుదార కుడా రిషి కి ఫోన్ చేయాలని అనుకుంటుంది అలా అనుకోకుండా ఇద్దరూ ఒకేసారి ఫోన్ ప్రయత్నిస్తారు ఇద్దరి ఫోన్లు ఎంగేజ్ వస్తూ ఉంటాయి.చివరికి వసుధార ఫోన్ చేస్తే కలుస్తుంది హలో అనే ఇద్దరు అంటారు కానీ సైలెంటుగా ఉంటారు. తర్వాత చెప్పండి సార్ అని వసుదార అంటుంది చెప్పు అని రిషి అంటాడు.ఏం చేస్తున్నావు ఇంకా నిద్రపోలేదా ఏంటి అని రిషి అడుగుతాడు.
కళ్లు మూసుకుంటే నిద్రపోతాను కానీ నేను కళ్ళు మూసుకుంటే నా మనస్సు తెరుచుకుంటుంది సార్ అని వసుధార చెబుతోంది.ఏంటి అర్థం కాకుండా కొత్తగా చెప్తున్నావు అని రిషి అడుగుతాడు.మీరు మాట్లాడండి సార్ వింటాను అని చెప్తోంది వసుదార.వసుధార నిన్ను కలుస్తాను అని అనగానే రిషి ఏడుస్తూ ఓకే సార్ అని చెబుతుంది. ఏమైంది అని అడుగుతాడు ఏం కాలేదు అని చెప్తోంది వసుధరా ఏడుపు ఆపుకుంటూ మాట్లాడుతుంది వసుధరా.ఎవరో గుర్తు తెచ్చుకున్నారు అని పొలమారింది సార్ చెబుతుంది నన్ను గుర్తు తెచ్చుకోడానికి ఎవరున్నారు సార్ అని ఏడుస్తూ మాట్లాడుతోంది. ఎందుకేడుస్తున్నావు అని రిషి అడుగుతాడు బాధ కలిగితే నె ఏడుస్తారు అనుకున్నాను కానీ ఏడ్వడానికి ఏడుపు రాకపోయినా కూడా ఇంత విషాదంగా అనిపిస్తుంది అని వశధార అంటోంది.సరే నిన్ను కలుస్తాను వసుధార కలిసినప్పుడు మాట్లాడతాను ఫోన్ పెట్టేస్తాడు.తెల్లవారి తర్వాత దేవయాని అందరినీ పిలిపించి మీటింగ్ పెడుతుంది ఇంట్లో.
రిషి వచ్చే యంటి పెద్దమ్మా అందరూ ఒకే దగ్గర ఉన్నారు అని అడుగుతాడు నీ కోసమే అని దేవియాని చెప్తుంది.సాక్షి గురించి మాట్లాడాలని ఉన్నాము తన సమస్య గురించి ఆలోచిస్తుంన౦వఅని దేవయాని అంటాది. సాక్షి తన సొంత నిర్ణయాలు తను చెప్పింది దానికి మనకేం సంబంధం లేదు అని రిషి చెప్తాడు.అలా అంటావేంటి రిషి సమస్య కాదని ఎలా చెప్తున్నావని దేవియాని అంటుంది. తను అందరి ముందు చెప్తుంటే నువ్వేం మాట్లాడలేదని వాళ్ల పెదనాన్న అంటాడు. మనవే మాట్లాడలేదంటూ ఒప్పుకున్నాడట ఎలా అవుతుంది అని రిషి అంటాడు. పెళ్లి షాపింగ్ చేయాలని సాక్షి ఫిక్స్ అయిందని దేవయాని అనగానే సాక్షి సాక్షి సాక్షి ఎవరు ఈ సాక్షి సాక్షికి మనకేం సంబంధం అని రిషి చాలా కోపంగా అరుస్తాడు.సాక్షి తో ఎంగేజ్మెంట్ యప్పుడొ బ్రేకప్ అయింది ఇప్పుడు తనకి మనకు ఎలాంటి సంబంధం లేదు అని రిషి కోపంగా అంటాడు.
ఆ ప్రసవాల ముందు సాక్ష్యాల మాట్లాడుతుంటే అని దేవయాని అనగానే కాలేజ్ పరువు కోసం మాత్రమే నేను సైలెంట్ గా ఉన్నాను స్టూడెంట్సున్నారు పెద్దలు ఉన్నారు వాళ్లందరి ముందు నేనేం మాట్లాడ లేక సైలెంట్ గా ఉన్నాను అని రిషి చెప్తాడు.ఆ రోజు నేనలా సైలెంటుగా ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే నేను మాట్లాడితే అది ఒక పెద్ద చర్చగా మిగిలేది అనే రిషి అంటాడు.దేవయాని మళ్ళీ సాక్షికి సపోర్ట్ చేసే మాట్లాడుతుంటే పెద్దమ్మ సాక్షి గురించి మాట్లాడకండి సాక్షి మీ విషయాల్లో మంచిదే కావచ్చు కానీ సాక్షి ఏం చేసిందో మీకు తెలుసా అని రిషి అంటాడు.ఒకరోజు లైబ్రరీలో ఏం జరిగిందో మీకు తెలుసా నా మీద అన్ని అభండాలు వేసి తాను పన్నిన కుట్ర గురించి అంతా వివరించి చెప్పాడు రిషి.చదువులో పండగలకు సంబంధించిన కొన్ని ఫోటోలు తీసి వాటిని అడ్డుపెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది అని సాక్షి గురించి జరిగినవన్నీ ఇంట్లోవాళ్లందరూ ముందు చెప్తాడు రిషి.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…