Guppedantha Manasu 3 August Today Episode 519
Guppedantha Manasu 3 August Today Episode 519 : గుప్పెడంత మనసు సీరియల్ 3-August-2022(519) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. సాక్షి గురించి రిషి అందరి ముందు అన్ని నిజాలు బయటపెడతాడు. తన లైబ్రరీలో చేసిన విషయం గురించి ప్రెస్ వాళ్ల ముందు ఫోటోలు చూపించి బెదిరించిన విషయం గురించి అన్ని నిజా నిజాలు చెప్తాడు.చదువులో పండగకి సంబంధించిన వసుదార నావి ఉన్న ఫోటోలను ఉపయోగించుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది. ఆ విధంగా వసుదారని అడ్డుపెట్టుకొని తను నా జీవితంలోకి రావాలని చూస్తోంది ఇది సరైన పద్ధతి కాదు పెద్దమ్మ అని రిషి కోపంగా చెప్పాడు. తన పద్ధతి మార్చుకోకుండా ఇలాగే ఉంటే తను నా ఆవేశం చూడాల్సి వస్తుంది పెద్దమ్మా ఇప్పటి నుండైనా తను జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని రిషి గట్టిగా చెప్తాడు.మీరే చెప్పాలి పెద్దమ్మా అని రిషి అంటాడు అలా అనగానే రిషి వల్ల పెద్దనా దేవయానికి చెప్పి మంచి పనిచేశావు రిషి తనైతేనే సాక్షితో చెబుతుంది అని అందరూ అంటారు.రిషి సార్ వస్తాడని వసుదార ఎదురుచూస్తూ ఉంటుంది.రిషి కూడా తొందర తొందరగా వసుదార దగ్గరకే వెళ్తూవుంటాడు.
వసుధార రిషిని రిషి తో జరిగిన పరిచయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.ఇంతలో రిషి నుండి వసుధరకి ఫోన్ వచ్చి కట అవుతుంది ఏంటి ఫోన్ చేశాడు కట్ చేశాడు మళ్లీ వస్తానని చెప్పి రాలేదు కలుస్తానని చెప్పి కలవలేదు ఆయన మూడు ఏంటో ఏంటో నాకేం అర్థం కాడు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార ఇంతలో రిషి అక్కడికి వస్తాడు ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంటుగా అలాగే ఉంటారు .సడన్గా రిషి వసుధార చేయి పట్టుకుంటాడు వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడకుండా నాతో రా అని తనని చేయిపట్టుకుని తీసుకెళ్తాడు రిషి.అలా వసుధారని చేయిపట్టుకుని తీసుకెళ్తూ ఉండగా సాక్షి ఫోన్ చెస్తుంది రిషి కి ఎక్కడున్నావు రిషి అని సాక్షి అడగ్గానే వసుధారతో ఉన్నాను అని రిషి చెప్తాడు. మళ్లీ మాట్లాడతాను అని కట్టేస్తాడు రిషి.ఇక ఆ తర్వాత ఇంట్లో మహీంద్రా జగతి ఇద్దరు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ధరణి వాళ్లిద్దరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది.ఇంతలో మహేంద్ర దేవియాని వదిన ఏంటి ఇంకా రాలేదు అనగానే ధరణి ఇంకాసేపట్లో వస్తారు మావయ్యా అని చెప్తోంది.
ధర అని ధైర్యంగా ఉండటాన్ని మహేంద్ర మెచ్చుకుంటాడు ఇప్పుడు దేవయాని ఏం వదిన ఏం ఆలోచిస్తోందో అంటే ఖచ్చితంగా ఇంకా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది అని ధరణి చెప్తుంది.మహీంద్రా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దేవయాని అక్కయ్య గురించికాదు రిషీ గురించి తను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తనేం ఆలోచిస్తున్నాడని జగతి అంటోంది.ఏమంటున్నావు రిషి గురించి నాకు తెలియదు నా కొడుకు వాడి ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్లాడు అని మహీంద్రా అంటాడు.ఇక ఆ తర్వాత రిషి వసుదా కార్లో వెళ్తూ వుండగా వసుధార ఇవ్వబోయినా గిఫ్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.సితార కూడా నా మనసులో మాట మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ మనసులో అనుకుంటూ ఉంటుంది.వసుదార ఏదైనా సంఘటన జరిగితే నువు పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటావా అని అడుగుతాడు రిషి.ఇష్టమైనవి భారంగా అనిపించవు సార్ కొన్ని బాధగా కూడా కలుగుతూ ఉంటాయి కదా అని వసుదార అంటోంది.
ఇంతలో సడన్ గా రిషి కార్ ఆగిపోతుంది ఏమైందో అని రిషి, వసుధర ఇద్దరు దిగి చూస్తూ ఉంటారు.సార్ ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాం సార్ అని వసుదార అడుగుతుంది. ఇంక నన్ను అడగలేదు అని చూస్తున్నాను అని రిషి అంటాడు. నిజానికి నేను మిమ్మల్ని అడిగేదాన్ని కాదు సార్ అంటే ఎందుకో అనడుగుతాడో రిషి. నీమీద నమ్మకం సార్ చెప్తోంది వసు.సార్ మనం చాలా దూరం వచ్చాము కథ ఎప్పుడు ఎలా వెళ్లాలి సార్గ అని వసుదార అడుగుతుంది. వచ్చినదారిలోనే వెళ్లాలి అని రిషి అంటాడు. వచ్చినదారిలో ఒక్కొక్క చోట మన ప్రయాణం ఆగిపోతుంది, అంతమాత్రాన మన ప్రయాణం అక్కడితో ఆగిపోదు కదా మనుషులొ, కార్లలో ఏదో ఒకచోట ఏదో ప్రయత్నం చేయాలి కదా అని రిషి అంటాడు. వసుధార మనసులో సార్ ఈ మాట ఊరికే అన్నాడ లేకపోతే, వేరే అర్థంతో అన్నాడా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత రిషి వాళ్ళ ఇంటికి సాక్షి వచ్చి, దేవయాని తో ఆంటీ నాకు సమాధానం కావాలి.
రిషి పెళ్లి చేసుకోబోయేది నన్ను, కానీ వసుధారతో బయటికి వెళ్లవలసిన అవసరం ఏముంది, అని కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటుంది.అప్పుడు జగతి నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే, మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి, ఇంటికొచ్చి గొడవ చేయడం ఏంటి అని అంటుంది జగతి, అప్పుడు దేవయాని నేను మాట్లాడతాను అని , ప్రెస్ మీట్లో నువ్వు ఏమి చెప్పావు అని అనగానే మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని అన్నాను అని అంటుంది. అప్పుడు మరి సాక్షి, రిషి ఏమన్నాడు అనగానే, రిషి ఏమీ అనలేదు, అంటే దానర్థం ఏంటి అంటే అవుననే కదా అంటీ అని సాక్షి అంటుంది. అప్పుడు దేవయాని అలా ఎలా అవుతుంది, అవునని ఎలా అనుకుంటున్నావు అని అంటుంది దేవయాని.కాలేజీలో పర్సనల్ విషయాలు ఎందుకని సైలెంటుగా ఉన్నాడేమో, అంతమాత్రాన ఒప్పుకున్నట్టు కాదు కదా,రిషి నిన్ను ప్రేమించడం లేదు, రిషి నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, అని ఇలా దేవయాని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…