Intinti Gruhalakshmi 1 September Today Episode
Intinti Gruhalakshmi 1 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 1-September-2022 ఎపిసోడ్ 726 ముందుగా మీ కోసం. తులసి ఇంటికి, లాస్య నందు వస్తారు.లాస్య తులసిని అంటుంది, కావాలని దీపక్ని అడ్డుపెట్టుకొని, నందు మాజీ భర్త అని తెలిసేలా చేసింది అని అనగానే, తులసి అంటోంది నందుతో, ఇది మీరు నమ్ముతున్నారా అని, అప్పుడు నందు నమ్ముతున్నాను అని అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు అందరూ అంటారు, చెప్పాలని అనుకుంటే ఎప్పుడో చెప్పేది, తను కావాలని చేయలేదు అని అంటూ ఉంటారు. అయినా తను ఎందుకలా చేస్తుంది అని అనగానే, మమ్మల్ని కంపెనీ నుంచి బయటికి వెళ్లేలా చేయడం కోసం అని అంటూ ఉంటాడు.లాస్య తప్పుగా మాట్లాడుతుంది మమ్మల్ని పంపించి, స్వేచ్ఛగా ఉండొచ్చని. దాంతో తులసి కోపంగా స్వారీ అని అంటోంది. నందు దేనికి సారీ అని అనగానే, పీట వేసుకుని దానిపై నిలబడి, మీలో భయం కలిగించినందుకు అని అంటోంది.
భయం దేనికి అనగానే, మీ ఇద్దరికీ భయం కదా సమానంగా మీతోపాటు ఎక్కడ ఎదుగుతానో అని,మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీరు నన్ను ఆపలేరు అని అంటూ ఉంటుంది. కొద్దిసేపు ఇలా నందు, లాస్యతో మాట్లాడుతూ ఉంటుంది తులసి.నందు తులసితో ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా, నీ కంటే ఎత్తులోనే ఉంటాను అని అంటాడు. కానీ మీరు నా ముందు తల వంచుకొని ఉండాలి అని, నేను మీ ముందు తల ఎత్తుకొని ఉంటాను అని తులసి అంటుంది. దాంట్లో ఇంట్లో ఉన్న వాళ్లందరూ చప్పట్లు కొడతారు తులసి మాటలకు.ఒకవైపు సామ్రాట్ జరిగింది గుర్తుచేసుకుంటూ వేలిముద్రలు ఉన్న పేపర్ని చిoపబోతుంటే, వాళ్ల బాబాయ్ ఇచ్చి ఆపుతాడు.సహాయం చేద్దాం అనుకుంటే, ఇప్పుడు ఇలా అయింది అని తులసి గారు ఎంత బాధపడుతున్నారో అని అంటూ ఉంటాడు.సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నీ మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంది అనగానే, తను ఎదగడానికి సహాయం చేసే మనసు అంతే అని అంటూ ఉంటాడు.
ఎవరో ఏదో అన్నారని ఆలోచించకుాడదు, మీరిద్దరూ మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు, అలాంటప్పుడు లోకం మాటలకి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని సామ్రాట్ కి నచ్చచెపుతాడు వాళ్ల బాబాయ్.ఒకవైపు ప్రేమ్ ఎక్స్సైజ్ చేస్తుంటే, శృతి పాలు తీసుకొని వస్తుంది. కొద్దిసేపు వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.తులసి వచ్చి ఏమైంది అని అనగానే, శృతి కవర్ చేస్తూ, ప్రేమ్ పాలు తాగే లాగా చేస్తుంది.ఉప్పు కలిపిన పాలను తాగే లాగా చేస్తుంది. తులసి ఉండటం వలన ప్రేమ్ సైలెంటుగా తాగుతాడు.నందు వాళ్ల నాన్న సామ్రాట్తో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య వచ్చి ఏమాలోచిస్తున్నావు నందు అని అంటుంది. తులసి గురించేనా అని అడుగుతుంది. ఆ బంధం తెగిపోయినా, ఎవరి బ్రతుకువాళ్ళు బతుకుతున్నా, ఈ గొడవలేంటో నాకర్థం కావడంలేదు, తులసిని ఎవరేమన్నా కారణం నేనే నా అని అంటాడు. ఎoదుకు అందరూ నావైపే వేలు చూపిస్తున్నారు అని అడుగుతుా అంటాడు.అప్పుడు లాస్య ప్రతి పోలీస్స్టేషన్లో పాత నేరస్థుల లిస్టొకటి ఉంటుంది. ఎక్కడ ఏ నేరం జరిగినా ముందు వాళ్లని అనుమానిస్తారు, ఏం చేయలేం నందు అని అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…