Categories: entertainmentNews

Karthika Deepam 1 September Today Episode : వంటలక్కని తీసుకొస్తా అని మోనితాకి చెబుతున్న కార్తీక్… కార్తీక్ ని మాయలో పడేసేందుకు డ్రామాలాడుతున్న మోనితా.

Karthika Deepam 1 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1446 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కార్తీకదీపం బుట్టలో వేసుకోవాలని చేతులు కాలినట్టుగా డ్రామాలాడుతూ ఉంటుంది. అయినా ఏమాత్రం జాలి ప్రేమను చూపించడు కార్తీక్.. ఇక దాంతో ఇక తెగ డ్రామాలాడుతూ… కార్తీక్ ని తను నీ ప్రేమించబడేలా చేసుకోవాలని కన్నబిడ్డ లేడు ఎవరు తీసుకెళ్లిపోయారు అబద్ధం చెపుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మనకి బిడ్డ ఉన్నాడా… అవునా. నాకోసం నీ బిడ్డని దూరం చేసుకున్నావ అని మోనిత మయాలో కొద్ది కొద్దిగా పడిపోతూ ఉంటాడు. దాంతో ఇక మోనితా సంతోషపడుతూ ఇక ప్రతిదాంట్లో డోస్ పెంచుతా. దీపకు నో ఎంట్రీ బోర్డు పెడతా అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో దీప వంట చేసే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. అది తింటూ వాళ్ళు దీపను పొగుడుతూ ఉంటారు.

Karthika Deepam 1 September Today Episode : వంటలక్కని తీసుకొస్తా అని మోనితాకి చెబుతున్న కార్తీక్…

నీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా.. నీ భర్త ఎంతో అదృష్టవంతుడు అని అంటుంది పెద్దావిడ. అప్పుడు దీప ఏం అదృష్టమో ఏంటో ఎప్పుడు కష్టాలే ..ఎప్పుడు బాధలే… ఎనాడు మేము సరిగ్గా కలిసి ఉన్నదే లేదు. అప్పుడు డాక్టర్ నీవు నీ వంట చేసి నీ భర్తకి తినిపించు.. ఇది చేసిన వంటలు ఆక్కే అని ఈ ప్రపంచం అడ్డం వచ్చిన కార్తీక్ నీ దగ్గరికి రాకుండా అడ్డుకోలేరు. ఏ భర్త అయినా తన భార్య చేతి వంటని మర్చిపోడమ్మ.. కాబట్టి నువ్వు ఆ పనిలో ఉండు కానీ నువ్వు ఎలా తినిపిస్తావు అని అడుగుతుంది పెద్దావిడ. అప్పుడు దీప నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా అని అంటుంది. నా భర్త నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటా అన్నయ్య.. మీలాంటి వాళ్లు నా తోడు ఉన్నంతవరకు నా భర్త నా దగ్గరకు వస్తాడు అని అంటుంది. కట్ చేస్తే ఆటో తోలడానికి వారణాసి బయటికి వెళ్తుండగా.. సౌర్య నేను కూడా వస్తా అమ్మ నాన్నల్ని వెతుకుతా అని అంటుంది.

Karthika Deepam 1 September Today Episode

అప్పుడు గండ నువ్వు కూడా వెళ్ళిపోతే మాకు బోర్ కొడుతుందమ్మా అని అంటాడు. అప్పుడు సౌర్య మీరు హోటల్ పెట్టుకోమంటున్నానని అంటుంది. బయటికి వచ్చిన తర్వాత వారణాసి అమ్మ సౌర్య హిమా మీద నీకు కోపం ఎప్పుడు పోతుంది తల్లి అని అంటాడు. అప్పుడు అమ్మ నాన్న బ్రతుకొస్తే గాని నేను దాన్ని క్షమించను అని అంటుంది. అప్పుడు వారణాసి చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతికి వస్తారు అమ్మ అని తన మనసులో ఆనుకొని అక్కడినుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కార్తీక్ శివని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఎక్కడికి రెడీ అయి వెళ్ళిపోతున్నావ్ అని కార్తీక్ ని అంటాడు. అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్న అని అంటాడు. అప్పుడు ఏంటి సర్ప్రైజ్ చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడు మౌనిత మాయలో పడి కొద్దిగా ప్రేమను చూపిస్తూ.. నీ కోసం వంటలు అక్కని తీసుకొస్తా అని అంటాడు.

అప్పుడు కోపంతో మౌనిత ఇప్పుడు దాని పేరు ఎందుకు ఎత్తుతున్నావ్? అది ఎందుకు అసలు అని తిడుతుంది. అప్పుడు కార్తీక్ తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచి వంట చేస్తే అప్పుడు మనిద్దరి ప్రేమను చూసి నేను వేరు వాళ్ళ డాక్టర్ బాబు వేరు అని తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు మౌనిత వద్దు అని గట్టిగా చెప్తుంది. అప్పుడు కార్తీక్ ఓకే ఓకే కూల్ వద్దన్నావు కదా.. వదిలేయ్ అని బయటికెళ్తున్న అని బయటికెళ్తాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ ఎట్టి పరిస్థితిలో దాన్ని రానిచ్చేది లేదు అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే దీప కార్తీక్ వాళ్ళ దగ్గరకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అదేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అమ్మ అని అంటాడు. అప్పుడు తప్పదు అన్నయ్య వెళ్లాలి అని అంటుంది దీప. ఇక రేపటి ఎపిసోడ్ లో మౌనిత ఇంటి ఎదురుగా ఉంటూ వంట చేస్తూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఆ స్మెల్ ని చూసి తన దగ్గరికి మౌనితను తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తుండగా.. అక్కడ వంట చేసేది దీపనే అది చూసి మౌనిత కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ కార్తీక్ సంతోష పడిపోయి నువ్వేనా ఈ వంట చేసేది అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో వేచి చూడాల్సిందే..

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago