Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 11 August Today Episode : తులసి గురించి తప్పుగా మాట్లాడిన లాస్య, నందుని నెక్స్ట్ ఫ్లైట్ కి వైజాగ్కి రమ్మన్న సామ్రాట్

Intinti Gruhalakshmi 11 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 11-aug-2022(708) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. తులసి ప్రయాణాని కి వెళుతూ వుండగా ఇంట్లోవాళ్లందరూ తులసికి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇకపోతే సామ్రాట్ వాళ్ల బాబాయ్ కారులో వాళ్లిద్దరూ కూడా ఎయిర్పోర్టుకు వెళుతూ వుంటారు. సామ్రాట్ విజిల్ వేస్తూ ఉంటాడు ఏంటి కొత్తగ విజిల్ వేస్తున్నావని సామ్రాట్ వల్లభాబాయ్ సామ్రాట్ ని అడుగుతాడు.నువ్వనుకున్నట్టు ఏం లేదు బాబాయ్ అని చెప్తాడు సామ్రాట్.సామ్రాట్ వాళ్ళ కారు సడన్ గా ఆగిపోతుంది ఏమేంది, వెళ్లి చెక్ చేయి అని డ్రైవర్కి చెప్తాడు సామ్రాట్.డ్రైవర్ చెక్ చేసి స్టార్ మెకానిక్ రావాల్సిందే అని చెప్తాడు.బాబాయ్ టైమైపోతుందే ఇప్పుడెలా అంటే క్యాబ్ బుక్ చేసుకో అని చెప్తాడు వాళ్ల బాబాయ్. తీరా క్యాబ్ చూస్తే చాలా టైమ్ పడుతుందని వస్తుంది.అసలే తులసి గారికి ఫస్ట్టైమ్ ఎయిర్పోర్టులో ఏం తెలియదు తనకంటే ముందు నేనే వెళ్దామనుకునాను ఇప్పుడు ఎలాగ బాబాయ్ అని టెన్షన్ పడుతూ ఉంటాడు సామ్రాట్.

తులసి చూసే ఆటోలోనే ఎయిర్ పోర్ట్ కి వెళ్లడం గురించి ఫ్లైట్లో ఎగరడం గురించి అన్నీ ఆలోచిస్తూ తనకుతాను మాట్లాడుతూచాలా సంబర పడిపోతూ ఉంటుంది. తులసి వైపు ఆటోడ్రైవర్ వింతగా చూస్తూ ఉంటాడు.సామ్రాట్ బ్యాగ్ తీసుకుని రోడ్డుపైన పరిగెడుతూ ఉంటాడు.ఏది ఏమైనా సరే తులసి గారి కంటే ముందు నేనే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని అనుకుంటూ వచ్చిన అనిటిని లిఫ్ట్ అడుగుతూ వెళ్తూవుంటాడు సామ్రాట్.తులసి వెళ్తున్న ఆటోను కూడా లిఫ్ట్ అడుగుతాడు సామ్రాట్ కానీ, తులసి ముందు గమనించకుండా పదపద ఆలస్యమవుతుందని ఆటో అతనికి చెప్తూ వుంటుంది. కొంచెం ముందుకు వెళ్లి తర్వాత సామ్రాట్ ని చూసి మళ్లీ ఆగుతుంది తులసి.అదేంటి మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని తులసి అడిగితే జాగింగ్ చేస్తూ ఉన్నాను అని చెప్తాడు సామ్రాట్. ఆటో అతను సరదాగా మాట్లాడుతూ ఉంటాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోతారు.

Intinti Gruhalakshmi 11 August Today Episode : తులసి గురించి తప్పుగా మాట్లాడిన లాస్య

Intinti Gruhalakshmi 11 August Today Episode

తులసి వాళ్ళ ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.సామ్రాట్, తులసి ఇద్దరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.తులసి ఎయిర్పోర్టును అంతా వింతగా చూస్తూ వుంటుంది.లోపలికి వెళ్దామా అని సామ్రాట్ తులసిని అంటాడు.ఇక ఆ తరవాత ప్రేమ్ వచ్చి తాతయ్య అమ్మా ఎయిర్పోర్ట్కి చేరిందట అని చెప్తూ వుంటే అక్కడికీ లాస్య, నందు ఇద్దరు వచ్చి .వాళ్లు మాట్లాడుకునేది వింటారు.చూశావా నందు కూతురుకానీ కూతురుని ఎంజాయ్కి పంపించే మీ అమ్మ నాన్నలు ఎంత హాయిగా కూర్చున్నారో అని వెటకారంగా మాట్లాడుతోంది లాస్య.నువ్వు అనుకున్నట్లు వాళ్లు ఎంజాయ్ చెయ్యడానికి వెళ్ళలేదు బిజినెస్ పనిమీద వెళ్లారు అని తులసి వాల్ల అత్తయ్య అంటోంది.ఇంట్లో ఉన్న మీకేం తెలుసు బయటవాళ్లు ఎన్నిమాటలు అనుకుంటునారొ పాపం నందు ముఖం చూడండి అని లాస్య అంటుంది. మా ఇంట్లో వాళ్ల గురించి ఆయనకెందుకు అయినా మా అమ్మకి, ఆయనకి సంబంధం ఉందని ఎందుకు జోక్యం చేసుకుంటున్నరు అని ప్రేమ్ అడుగుతాడు.

తులసి తన ఫ్లైట్ టిక్కెట్ ను చూసి ఎంతో సంతోషపడుతుంది, దానిని చూసి సామ్రాట్ నవ్వుతూ, వెళదామా అని అంటాడు.ఒకవైపు తులసి ఇంట్లో గొడవ జరుగుతూ ఉండగా, ఇద్దరు వచ్చి, అనసూయగారు శ్రావణ మంగళవారం నోము కి పిలవడానికి వచ్చాము అని, బొట్టుపెడుతుంది.ఇంట్లో తులసి గారూ లేరా అని అనగానే,అప్పుడు లాస్య, ఒకప్పుడు తులసి కాదు, మీరెప్పుడొచ్చినా ఇంట్లో ఉండటానికి అని, ఇప్పుడు పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యింది అని,వైజాగ్ వెళ్లింది అని, వెటకారంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళు కూడా నాలుగు మాటలు అంటూ ఉంటారు.వాళ్ళు వెళ్ళిపోయాక, ఇంట్లోవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తులసికి తెలియకూడదని మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్రాట్, నందుకి ఫోన్చేసి మీటింగ్ కి సంబంధించిన రెడ్ కలర్ ఫైల్ ఇంట్లోనే మర్చిపోయాను అనగానే, నందు ఎయిర్పోర్ట్కి తీసుకొని రావాలా సార్ అని అంటాడు, అప్పుడు సామ్రాట్ ఫ్లైట్ టైమ్ అయిపోతుంది, ఒక పని చెయ్ నెక్స్ట్ ఫ్లైట్ కి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేసాడు.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago