Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 14 September Today Episode : అందరి ముందు నిజాన్ని బయట పెట్టి, తులసికి క్షమాపణ చెప్పి, తిరిగి ఆఫీస్ కి రమ్మని చెప్పిన సామ్రాట్.

Intinti Gruhalakshmi 14 September Today Episode  : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 14-September-2022 ఎపిసోడ్ 737 ముందుగా మీ కోసం. శృతి, ప్రేమ్ కి టాస్క్ ఇస్తారు, ప్రేమ జంట గొడవ పడితే ఎలా ఉంటుందో అని, కానీ వాళ్లు నిజంగానే గొడవపడతారు, తులసి ప్రేమ్ ని ఆపుతుంది, అయినా కూడా వాళ్లు అలానే గొడవ పడతారు, దాంతో తులసి గట్టిగా ప్రేమ్ ఆపురా అని అనడంతో ఆపుతారు, మీరు యాక్ట్ చేస్తున్నారా, నిజంగానే గొడవపడుతున్నారా అని అనడంతో, లేదమ్మా యాక్ట్ చేస్తున్నాం అని ప్రేమ్ అంటాడు. తరువాత తులసి వాళ్ల అత్తమామలు చిట్టి తీస్తారు, వాళ్ళకి డ్యాన్స్ చేయమని రావటంతో, వాళ్ళు డ్యాన్స్ వేస్తారు.తర్వాత నందు, లాస్యకి డ్యాన్స్ వేసి, భార్యని ఎత్తుకొని తిప్పాలి అని వస్తుంది, దాంతో వాళ్లు డ్యాన్స్ వేస్తారు.వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే, తులసి ఇబ్బంది పడడాన్ని సామ్రాట్ చూస్తూ ఉంటాడు.తరువాత తులసి చిట్టి తీస్తుంది.

Intinti Gruhalakshmi 14 September Today Episode :  తులసికి క్షమాపణ చెప్పి, తిరిగి ఆఫీస్ కి రమ్మని చెప్పిన సామ్రాట్.

తియ్యగా పాట పాడాలి అని వస్తుంది, తియ్యగా పాట పాడాలి అంటే, నోట్లో చక్కెర వేసుకుని పాడాలా అని అనడంతో, లేదు మీ మనసుతో పాడండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు, తులసి పాట పాడుతుంది.తన జీవితంలో జరిగిన విషయాలన్ని గుర్తు తెచ్చుకుంటూ, తులసి పాట పాడుతుంది.చివరిగా సామ్రాట్ చిట్టి తీయబోయే లోపు, లక్కీ ఉండి అంకుల్ మనం సరదాగా డ్యాన్స్ వేద్దామా అని అనగానే, దివ్య వేయండి కాకపోతే అది మాత్రం టాస్క్ లోకి రాదు అనడంతో, పర్వాలేదు అని సామ్రాట్ డ్యాన్స్ వేస్తాడు లక్కీతో.మీకు నచ్చిన కథను చెప్పామని సామ్రాట్కి చిట్టి రావటంతో, సామ్రాట్ ఒక బిజినెస్ మ్యాన్ కథ అని మొదలుపెడతాడు, కథ గురించి చెబుతూ ఉంటాడు.లాస్య నందుకి అర్థం అవుతుంది సామ్రాట్ చెప్పేది వాళ్ళ గురించే అని.

Intinti Gruhalakshmi 14 September Today Episode

ఇన్ డైరెక్టుగా చెపుతూ వుంటాడు నిజాన్ని అంతా, తులసి చేత నందునే నిజం చెప్పొద్దూ అన్న నిజాన్ని, ఇలా ఇన్ డైరెక్టుగా నిజాన్ని బయటికి చెబుతూ ఉంటాడు కథ రూపంలో, ఆ బిజినెస్ మేన్ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి, అందరి ముందు సామ్రాట్ క్షమాపణ చెబుతాడు తులసికి, లాస్య నందు అక్కడి నుంచి వెళ్లిపోతారు, సామ్రాట్ తులసితో నా తప్పును క్షమించి, రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత తులసి వినాయకుడి దగ్గరికి వెళ్లి, దండం పెట్టుకుంటూ, ఇలా అనుకుంటుంది, నిన్నే నమ్ముకున్న నన్ను ఇంత తొందరగా అపనిందల నుంచి బయటపడేలా చేస్తావని అనుకోలేదు అని,బిక్కుబిక్కుమంటూ, సహాయం చేసిన మనిషిని బాధపెట్టానే అన్న బాధ,కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉండగా, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago