Categories: entertainmentNews

Janaki Kalaganaledu 5 August Today Episode 360 : జానకి చదువు కోసం… జ్ఞానంబ ఎలాంటి షరతులు పెడుతుంది…

Janaki Kalaganaledu 5 August Today Episode 360 : జానకి కలగనలేదు లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది 5 శుక్రవారం ఎపిసోడ్ 360 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జానకి బాధపడుతూ ఇక నా చదువుని ఇంతటితో ఆపేద్దాం. అని అంటుండగా.. రామ జానకి గారు నేను చెప్పేది వినండి. నేను అమ్మతో మాట్లాడుతాను అని అంటాడు. అప్పుడు జానకి ఐపీఎస్ కలని కల లాగానే ఉంచేద్దాం. ఆ గతాన్ని చెరిపేద్దాం ఇక నా చదువు గురించి మర్చిపోండి అని బాధపడుతూ వెళ్ళిపోతుంది. రామ తన చిన్నప్పటి కళ ఆగిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది జ్ఞానంభ. రామ జానకి బుక్స్ తీసుకొని వచ్చి జ్ఞానాంబకు అమ్మ ఇక జానకి చదువు విషయాన్ని వదిలేశారు. ఇక కలలో కూడా దాని గురించి ఆలోచించరు ఇక నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా. అని అంటూ వాళ్ళ నాన్న ఆరోజు నాకు ఈ పెన్ను ఇచ్చి నా కూతురికి ఎగ్జామ్ రాయడానికి ఇవ్వు అని చెప్పాడమ్మా. కానీ నాకు ఆ రోజు తెలీదు.

జానకి బరువు బాధ్యతలు అంత నాకే ఇస్తున్నాడు అని. వాళ్లు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు అమ్మ… జానకి గారు ఐపీఎస్ అయితే సమాజానికి మంచి జరుగుతుందమ్మ. అది ఐపీఎస్ కల ఆగిపోతే తనలాంటి మంచి ఐపీఎస్ ను సమాజం కోల్పోతుంది అమ్మ. ఐపీఎస్ అవ్వలేదు అని తను జీవితాంతం బాధపడవలసి వస్తుందమ్మా. నువ్వు నా గురించి భయపడుతున్నావ్ అది నాకు అర్థం అవుతుంది. కానీ అప్పుడు ఏదో జరిగింది. అని ఎప్పుడూ అలా జరుగుతుందా అమ్మ. అంటాడు రామ. గోవిందరాజు జ్ఞానం నాకు అప్పుడు ఆరోగ్యం బాగా లేకపోతే రామ తన ఇంటి బాధ్యత అంతా తన భుజాలపై వేసుకొని తన చదువుని త్యాగం చేశాడు. రామ చదువుకోలేదని నువ్వు ఇప్పటికి బాధపడుతూ ఉంటావు. మరి ఒక కన్న తండ్రి కల నీకు అర్థం కావడం లేదా అని అంటాడు. నా భార్య చిరునవ్వు వెనుక కన్నీళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటానమ్మా.

Janaki Kalaganaledu 5 August Today Episode 360 : జానకి చదువు కోసం… జ్ఞానంబ ఎలాంటి షరతులు పెడుతుంది…

Janaki Kalaganaledu 5 August Today Episode 360

అని పుస్తకాలను తీసుకొని వెళ్తూ ఈ పుస్తకాలు తన జీవితం నిలబడడానికి ఉపయోగపడతాయనుకున్నాను కాని మన కొట్లో పొట్లాలు కట్టడానికి ఉపయోగపడతాయని. నేను అనుకోలేదు అమ్మ అని బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ రామా ఇలా రా అని పిలిచి బుక్స్ అక్కడ పెట్టు అని… ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం నా పెద్ద కొడుకు అలాంటివాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందుకే నా కొడుకు తక్కువ చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ అలా జరగలేదు నా కొడుకు బాధపడుతూ ఒక మాట అన్నాడు. నా భార్య బాధపడుతుంటే నేనుఎలా సంతోషంగా ఉంటాను. అని అన్నాడు. నా కొడుకు సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అందుకే ఒక నేను నిర్ణయానికి వచ్చాను. జానకి ఐపిఎస్ చదవడానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు అందరూ ఎంతో సంతోష పడిపోతుంటారు. మల్లికా మాత్రం షాక్ కు గురవుతుంది.

ఇంతలో జ్ఞానంబ కానీ కొన్ని షరతులు ఉన్నాయి అని అంటుంది. అప్పుడు రామ చదువుకోవడానికి షరతులు ఏందమ్మా అని అంటాడు. ఆ షరతులు నీకోసమే తన ఐపీఎస్ కల ఎక్కడ చెదిరిపోతుందని బాధపడుతూ ఉంది అన్నావు. అలాగే నా కొడుకు ఎక్కడ ఏమవుతాడో అని నాకు కూడా బాధగా ఉంది. నా తమ్ముడు లాగా, నా కొడుకు కూడా అవుతాడేమో అన్న భయం నాలో ఉంది. కాబట్టి నేను చెప్పిన షరతులు ఒప్పుకుంటేనే జానకి చదువుకోడానికి నేను ఒప్పుకుంటా అని అంటుంది. అప్పుడు జానకి వచ్చి ఈ కుటుంబం గురించి మీ అబ్బాయి గురించి మీ భయం పోగొట్టడం కోసం నేను ఎలాంటి షరతుల కైనా ఒప్పుకుంటాను అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలుగా ఒకపక్క బాధ్యతలను, ఒకపక్క నీ భర్త ప్రేమ అనురాగాలను, చూసుకుంటూ ఉండాలి. ఈ ఇంటికి వారసులను ఈయడంలో నీ చదువు ఆటంకం కాకూడదు. అలాగే ఈ ఇంటి గౌరవ మర్యాదలకు మచ్చ తీసుకురావద్దు. ఈ షరతులలో ఒక్కటి నువ్వు తప్పిన ఆరోజు నేను తీసుకునే నిర్ణయానికి తలవంచాలి. ఎదురు ప్రశ్నలు వేయొద్దు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago