Bimbisara Movie Review : బింబిసార మూవీ రివ్యూ..ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Bimbisara Movie Review : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాపై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. అయన కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కిన బింబిసార 500 సంవత్సరం కాలం క్రితం సినిమా.. టైమ్ ట్రావెల్ పాయింట్ తో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరెకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందా లేదా చూద్దాం.

క‌థ‌:

క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడుగా నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో గొప్పగా నటించాడు. ఇందులో బింబిసార కాల ప్ర‌వాహంలో క‌లిసిపోయి డిజిట‌ల్ యుగంలో పుడ‌తాడు. అప్పుడు అత‌ను గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ తన కాలం నుంచి కలియుగంలోకి వచ్చి తను సంపాదించిన నిధిని కాపాడుంటాడు. అది ఎలా అనేది ఈ సినిమా క‌థ‌.

Bimbisara Movie Review :ప‌నితీరు

Bimbisara Movie Review And Live Updates

త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి కథగా ఉండనుంది. హాఫ్ పార్ట్ గ్రాఫిక్స్ తో నడిచే ఈ చిత్రం ఆడియెన్స్ కు తప్పకుండా నచ్చుతుందన్నారు. మూవీలోని పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పాటు.. ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

తొలిసారి చక్రవర్తిగా నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక సాంకేతిక నిపుణులు కూడా అద్భుతంగా ప‌ని చేశారు. గ్రాఫిక్స్, విజువ‌ల్స్, సంగీతం ఇలా అన్ని విష‌యాల‌లో అద్భుతంగా రాణించారు. ఈ క్ర‌మంలోను సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

విశ్లేష‌ణ‌:

బాలయ్య నటించిన ‘369’ చిత్రం టైమ్ ట్రావెల్ గా వచ్చి ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఆదరించే ప్రేక్షకులున్నారు. మరోసారి నందమూరి ఫ్యామిలీ నుంచి టైమ్ ట్రావెల్ బెస్డ్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా కూడా కాస్త కొత్త‌ద‌నంతో ఆక‌ట్టుకుంది. అన్నింటా పాస్ కావ‌డంతో సినిమాకి మంచి రేటింగ్స్ వ‌స్తున్నాయి. నంద‌మూరి అభిమానులు కాలర్ ఎత్తుకొనే సినిమా ఇది అని చెప్పవ‌చ్చు.

రేటింగ్ 3/5

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago