Categories: entertainmentNews

NTR30 : కొరటాలపై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్… మహేష్ బ్రహ్మోత్సవంలా చేస్తాడా ఏంటి…

NTR30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ ఆర్ఆర్ఆర్ ‘సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఈ సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్ క్రేజీ డైరెక్టర్స్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 25 న రిలీజ్ చేశారు. ఇప్పటికే దాదాపు 5 నెలలు అవుతుంది. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి కూడా ఆరు నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారు.

NTR30 : కొరటాలపై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్…

కొరటాల శివ చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో నిరాశలో ఉన్నట్టే కనబడుతుంది. ఎన్టీఆర్ సినిమా కోసం ముందుగా అనుకున్న కథను కాదని మళ్లీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. కొరటాల బాగా టైం తీసుకోవడంతో పాటు కథలో మార్పులతో అంతా గజిబిజిగా ఉండడంతో ఎన్టీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కథ లేకుండా స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేస్తే మహేష్ బ్రహ్మోత్సవం సినిమా లాగే ఫలితం ఉంటుందని కొరటాల ఇప్పటివరకు కథ రెడీ చేసుకోకుండా ఏం చేశాడన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయిపోయింది.

Jr.NTR fires on koratala about NTR30 movie

సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. చూస్తుంటే సెప్టెంబర్ కూడా అయిపోతుంది. ఈ వంతునా అక్టోబర్లో కూడా సినిమా పట్టాలెక్కుతుందా అంటే డౌట్ గానే కనిపిస్తుంది. ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో కొరటాల బాగా డిస్టబెన్స్ లో ఉన్నట్టే కనబడుతుంది ఎన్టీఆర్ కూడా ఇన్ని రోజులు పాటు కొరటాలను నమ్మి ఖాళీగా ఉండడంతో కొరటాలపై అసహనంతోనే ఉన్నాడని అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్  ఏర్పడిన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ 30వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని విషయంలో ఎవరికీ క్లారిటీ అయితే లేదు. దీనికి పూర్తి బాధ్యత కొరటాల దే అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago