Categories: entertainmentNews

Karthika Deepam 10 August 2022 Episode :శోభ బండారం బయటపెట్టిన సౌర్య… తన తప్పు తెలుసుకుని సత్యంతో ప్రేమగా ఉంటున్న స్వప్న…

Karthika Deepam 10 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల అయింది. 10 బుధవారం ఎపిసోడ్ 1427 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నిర్పం పెళ్ళికొడుగ్గా రెడీ అయి బయటికి వస్తాడు. అప్పుడు స్వప్న తనని చూసి సంతోష పడిపోతూ ఫోటోలు దిగి హిమ కు పెడుతుంది. అప్పుడు హిమ ఆ ఫోటోని చూసి ఏడుస్తుంది. అంతలో అక్కడికి సౌందర్య, ఆనంద్ రావు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ నువ్వు అని అడుగుతారు. నేను మొదటి నుంచి చెప్తున్న ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు స్వప్న అత్త అనుకున్నది జరిపించేస్తుంది. నిరూపం బావ పెళ్లి శోభతో జరిపించేస్తుంది. అని ఆ ఫోటోను సౌందర్య కి ఆనంద్ రావుకి చూపిస్తుంది. అప్పుడు వాళ్లు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడగగా.. ఆ ఫోటోని సౌర్యకి చూపిస్తారు.

అప్పుడు సౌర్య చూసి ఈ ఫోటోకి మీరు ఎందుకు కంగారు పడిపోతున్నారు. ఆ పెళ్లి ఎలాగైనా నేను ఆగేలా చేస్తాను. ఆ పెళ్లిని ఈ మహానటి తోనే జరిపిస్తాను అని చెప్పు నాయనమ్మ అని అంటుంది. అప్పుడు హిమ నేను బాధపడేది నాకోసం కాదు సౌర్య నీ పెళ్లి కోసమే అని అంటుంది. అప్పుడు సౌర్య ఇక చాలు ఆపు నీ నాటకాలు అని అంటుంది. సౌందర్య మీ ఇద్దరి గొడవలు ఎప్పుడు ఇలాగే ఉంటాయా ఎందుకు మీరు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. బాధపడేలా చేస్తున్నారు ఎప్పటికీ ఇలాగే ఉంటారా ఇకనైనా సంతోషంగా ఉండండే అని అంటుంది. అప్పుడు సౌర్య ఇదంతా కాదు నానమ్మ ఈ పెళ్లి ఆగిపోయేలా నేను చేస్తాను. అని అంటుంది. అప్పుడు సౌందర్య ఇలాగే అని అడుగుతుంది. అప్పుడు సౌర్య మీరు నాతో రండి అని అందర్నీ స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకొని వెళుతుంది. అక్కడ శోభ సెల్ఫీలు దిగుతూ నేను అనుకున్నదంతా జరిగిపోతుంది. నా పెళ్లి నీరుపంతో జరుగుతుంది.

Karthika Deepam 10 August 2022 Episode :శోభ బండారం బయటపెట్టిన సౌర్య…

Karthika Deepam 10 August 2022 Episode

ఈ ఆస్తి నా సొంతమవుతుంది. అని సంతోష పడిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్లి ఒక రౌడీని శోభ కాళ్ళ ముందు పడేసి, స్వప్నని పిలుస్తారు. అప్పుడు స్వప్న బయటికి వచ్చి మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి. వీడెవడు అని అంటుంది. అప్పుడు శౌర్య వాడ్ని నాలుగు పీకి సౌర్యాని కిడ్నాప్ చేసింది. వాడేనని వాడితోనే చెప్పిస్తుంది. అప్పుడు స్వప్న దీని బాధ భరించలేక కిడ్నాప్ చేయించి ఉంటుంది. దీనిలో తప్పేముంది. ఏదో ఒక డ్రామా చేసి ఈ పెళ్లి ఆపించాలి అని వచ్చారా అని స్వప్న అంటుంది. అప్పుడు శోభ, స్వప్న కలిసి మీరు ఏదో అనుకుని వచ్చారు కానీ ఏదో జరిగింది పాపం. ఇకనుంచి వెళ్ళండి అని అంటుంది. అప్పుడు సౌర్య స్వప్న అత్త మీరు అమాయకులు మీకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఇది ఒక పెద్ద మాయలాడి మీరు దీనిని నమ్ముతున్నారు. దీని బండారం ఇప్పుడే బయట పెడతా చూడండి అని అక్కడికి ఆఫీసర్లను పిలుస్తుంది.

అప్పుడు వాళ్లు శోభ మేడం మీరు మా దగ్గర అప్పు తీసుకొని తప్పించుకుని తిరుగుతున్నారు. ఎప్పుడు అడిగినా నా పెళ్లి ఒక కోటీశ్వరుడుతో జరుగుతుంది. వాళ్ళ అమ్మని నేను బుట్టలో వేసుకున్నాను. వాళ్ళ ఆస్తంతా నా పేరు మీద రాయించుకుంటాను అని అంటున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి కూడా ఆగిపోయిందట కదా.. అని ఆఫీసర్లు అంటారు. అప్పుడు సౌందర్య ఇకనైనా దాని గురించి తెలుసుకో, నీ కళ్ళు తెరువుఅని అంటుంది. అప్పుడు శోభ ఇదంతా డ్రామా ఆంటీ అని అనగానే.. స్వప్న శోభ చంప పగలగొట్టి బయటికి నెట్టేస్తుంది. శోభ వెళ్తూ సౌర్యాకి వార్నింగ్ అప్పుడు అందరూ నీలాంటి జగత్ కిలాడిల్ని ఎంతో మందిని చూశాం వెళ్ళు అని అప్పుడు స్వప్న, సౌర్య దగ్గరికి వెళ్లి ప్రేమగా అందరితో కలిసిపోతుంది. కట్ చేస్తే స్వప్న సత్యం దగ్గరికి పాలు తీసుకుని వెళ్లి తను మారిపోయి సత్యంతో ప్రేమగా ఉంటుంది. అప్పుడు సత్యం కూడా సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపు రాబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago