KRK tweeted that ameerkhan influenced naga chaithanya to give diverce samntha
Samantha : సమంత నాగచైతన్య ఎప్పుడు ట్రెండింగ్ అవుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఈ జంట టాపిక్ తాజాగా మళ్లీ చర్చ నియమాంశంగా మారింది. నాగచైతన్యను సమంతాకు విడాకులు ఇచ్చేలా ఓ హీరో నాగచైతన్య కు బ్రెయిన్ వాష్ చేశాడంటూ ప్రముఖ విమర్శకుడు కె ఆర్ కె సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం లేపాయి. నాగచైతన్య సామ్ ఇద్దరూ పెద్దల ఒప్పందంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా ఎవరు ఊహించిన విధంగా విడాకులు తీసుకొని వారి అభిమానుల్ని షాక్ కు గురి చేశారు.
వీరు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి విషయంలో ప్రతి న్యూస్ వైరల్ అవుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో సమంత కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ తో జరిగిన ఇంటర్వ్యూలో నాగచైతన్యకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించగా ఆ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. నాగచైతన్య కూడా దీనిపై పరోక్షంగా స్పందిస్తూ తను చాలా సంతోషంగా ఉన్నట్లు సందేశం ఇచ్చాడు. ఈ విధంగా వీరిద్దరికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
తాజాగా కె ఆర్ కె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హెచ్చరించడం దగ్గర నుంచి యేసు రాజు ఫిలిం దూషించడం వరకు కేఆర్కే ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలిచాడు. సమంతా మరియు నాగచైతన్య విడాకులకు కారణం అమీర్ ఖాన్ అంటూ కే ఆర్ కే ఇప్పుడు మరో సంచలన వ్యాఖ్యలు చేసి గట్టిగా దుమారం లేపాడు. కె ఆర్ కె తన ట్విట్టర్ ద్వారా ఈ సందేశాన్ని ఇస్తూ తన దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందంటూ సమంతతో విడాకులకి అమీర్ ఖాన్ నాగచైతన్య ఒప్పించాడు తనకు తెలుసు అంటూ ఆయన గుండెనిండా నల్లగా ఉన్నాడని అర్థంతో భాయ్ ఐసే ఆద్మీ కి ఫిల్మ్ తో నహీ చల్ శక్తి నా సమక్షంలో విడుదలవుతుందంటూ తన ట్వీట్ లో చెప్పాడు.
అంతేకాక నిన్న కేఆర్ కే లాల్ సింగ్ చద్దా సినిమా చూసినందుకు చాలా చింతిస్తున్నాడని. ఈ సినిమా ఇంత దారుణంగా చేసినందుకు ఆ సినిమా దర్శకుడుని దూషించి మరోసారి తన ట్వీట్ ద్వారా కేఆర్కే మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్కే చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు చాలామంది విశ్వసించడంతో అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియా వేదిక చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా లాల్ సింగ్ చద్దా ఈ సినిమా ఆగస్టు 12న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీని ప్రమేషన్లో భాగంగా నాగచైతన్య మరియు అమీర్ ఖాన్ ఈ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…