latest-news-about-akshara-singh
Viral Video : భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్ గురించి తెలిసే ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం ఆమె వ్యక్తిగత వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. భోజ్పురి బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన అక్షర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు కోలీవుడ్ లో కూడా ఆమె నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ వ్యక్తితో కలిసి ఉన్న వీడియో నెట్టింటా లేట్ అయింది. ఒక రూమ్ లో ఆమె శృంగారంలో పాల్గొంటునట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. అది కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.
అయితే తాజాగా ఈ వీడియో పై అక్షర సింగ్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు కావాలనే నా ఫోటోని మార్ఫింగ్ చేసి చూపించారు. అలాంటి వీడియోని ఎవరు చేసిన నేను పట్టించుకోను ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. విమర్శలు వచ్చిన, కామెంట్స్ వచ్చిన వీటిని వినాలని కూడా అనుకోవడం లేదు. నా మీద కోపంతో ఎవరో ఈ పిచ్చి పనులు చేసి ఉంటారని, ఇప్పటిదాకా నేను ఈ వీడియోను కూడా చూడలేదని చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని, ఇలాంటి పనులు నన్ను బాధించలేవని ఆమె చెప్పుకొచ్చారు.
దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయిష ఇప్పుడు నెట్టింటా ఈ వీడియో వైరల్ గా మారింది. అక్షర మీద ఎవరికి ఇంతలా కోపం ఉంటుందా అని, ఇంతలా తిట్టించుకోవడం అవసరం ఏముందా అని నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య రష్మిక మందన, కత్రినా కైఫ్, కాజోల్ వీడియోలు ఇలానే హల్ చల్ చేశాయిష వీటిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయినా ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉన్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…