Categories: entertainmentNews

Tollywood : క్లబ్ లో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోస్…

Tollywood : తెలుగు సినీ ఇండస్ట్రీలో పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ తనదైన శైలిలో అందర్నీ అలరిస్తూ వస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక సినిమా సినిమాకు తన మార్కెట్ ను మరియు ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్న మహేష్ బాబు బ్రేకులు లేకుండా సినిమాలలో దూసుకెళ్తున్నాడు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలతో టై అప్ అవుతూ బిజినెస్ మెన్ గా కూడా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు మరియు టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి పేకాట ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ కలిసి పేకాట ఆడటం ఏంటి? అసలు ఏం జరిగింది….?అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలోనే సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. అయితే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు మరోవైపు కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సంస్థలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన కమర్షియల్ యాడ్స్ లో మహేష్ బాబు ఎక్కువగా నటిస్తూ వస్తున్నారు. అయితే షూటింగ్ పరంగా మరియు బిజినెస్ పరంగా ఎంతో బిజీగా గడుపుతుండే సూపర్ స్టార్ కాస్త ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో ట్రిప్ లకి వెళ్తుంటారు.

అదేవిధంగా ప్రైవేట్ ఈవెంట్లలో పార్టీలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ విధంగా మహేష్ బాబు ఎప్పుడు వార్తలలో హైలైట్ అవుతూనే ఉంటారు. అయితే ఖాళీ సమయాలలో ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడే మహేష్ బాబు తాజాగా ఓ బడా కంపెనీకి చెందిన క్లబ్ హౌస్ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరవ్వడం జరిగింది. ఇక దీనిలో భాగంగా అక్కడ పేకాట ఆడుతూ ఎంజాయ్ చేశాడు. దీంతో మహేష్ బాబు ఆటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాక అక్కడ మహేష్ బాబు పక్కన విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ సరదాగా పేకాట ఆడుతున్న సమయంలో ఎవరో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో కనిపించడంతో ఈ ఫొటోస్ మరింత వైరల్ అవుతున్నాయి.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago